బోనీ కపూర్ కంటే ముందు శ్రీదేవి ఆ హీరోని రహస్య వివాహం చేసుకున్నారు... ఆసక్తికర కథనం మీకోసం

First Published Dec 9, 2020, 4:34 PM IST
భాషాభేధాలు లేకుండా దేశాన్ని మొత్తం ఒక ఊపు ఊపింది శ్రీదేవి. సౌత్ ఇండియాలో టాప్ టాప్ స్టార్ గా ఎదిగిన ఆమె, బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ కూడా తిరుగులేని హీరోయిన్ గా సత్తా చాటింది. హీరోయిన్ గా ఎవరెస్టు చేరిన శ్రీదేవి జీవితంలో కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి
బాల నటిగాకెరీర్ ప్రారంభించిన శ్రీదేవి, టాలీవుడ్ టుబాలీవుడ్ హీరోయిన్ గా ఆధిపత్యం కొనసాగించింది. అందాల శ్రీదేవి రెండో పెళ్లి వాడైన బోని కపూర్ ని చేసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ డమ్, గ్లామర్ క్వీన్ అయ్యుండిఆయన్ని ఎందుకు చేసుకున్నారని అప్పట్లో ఆమె ఫ్యాన్స్పెదవి విరిచారు.
undefined
అయితే శ్రీదేవి రహస్యంగాహీరో మిథున్ చక్రవర్తిని వివాహం చేసుకున్నారన్నవాదనలు ఉన్నాయి. 1985లో అప్పటికే యోగితాదేవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మిథున్చక్రవర్తిని శ్రీదేవిని పెళ్లి చేసుకున్నారనేవార్తలు రావడం జరిగింది.
undefined
శ్రీదేవి, మిథున్ చక్రవర్తి రహస్య వివాహం గురించి తెలిసిన, యోగితాదేవి ఆత్మహత్యా యత్నం చేయడం జరిగిందట. ఓ ప్రముఖ డైలీకిఇచ్చిన ఇంటర్వ్యూలో యోగితా దేవి 'మిథున్ మరొక వివాహం చేసుకున్నా నేను అంగీకరిస్తున్నాను' అన్నారు.
undefined
undefined
తన మొదటి భార్యకు విడాకులు ఎవ్వకుండానే తనను పెళ్లి చేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న శ్రీదేవి, అతనితో తెగతెంపులు చేసుకుందట. 1988లో శ్రీదేవి, మిథున్చట్టబద్ధంగా విడిపోయారట.
undefined
శ్రీదేవితోబంధం ముగియడంతో మిథున్ చక్రవర్తి తన భార్య యోగితాదేవికి మరలా దగ్గరయ్యారు. వీరికి తరువాత పిల్లలు పుట్టారు.
undefined
1996లో శ్రీదేవి నిర్మాత బోనీకపూర్ ని వివాహం చేసుకున్నారు. బోని కపూర్ మొదటి భార్య మోనా కపూర్, శ్రీదేవి బోనీ కపూర్ కి రాఖీ కట్టారనిఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.
undefined
click me!