ఎద ఎత్తులతో చిత్తు చేస్తోంది నాగార్జున హీరోయన్, సోకుల ఎర వేస్తోన్న సోనాల్ చౌహాన్

First Published Dec 19, 2022, 8:32 PM IST

సోషల్ మీడియాలో సోనాల్ చౌహాన్ సందడి పెరిగిపోయింది. ఫాలోవర్స్ ను పెచుకునే పనిలో బిజీగా ఉంది బ్యూటీ. 
 

లేలేత  అందాలతో కాకపుట్టిస్తోంది సోనాల్ చౌహాన్.  సోషల్ మీడియా షేక్ అయ్యాలా వరుస ఫోటో షూట్లతో చంపేస్తోంది. ఆమధ్య కాస్త గ్యాప్ ఇచ్చినా..ఈ మధ్య రెచ్చిపోతోంది బ్యూటీ. 
 

రీసెంట్ గా ఓ బొమ్మతో సోనాల్ ఇచ్చిన ఫోజులు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. బ్లాక్ డ్రెస్ లో.. ఎద ఎత్తులు చూపిస్తూ.. కుర్రాళ్లను ఊరిస్తుంది బ్యూటీ. నాజూకు అందాలు అలా కళ్లముందు కనిపిస్తండటంతో .. తట్టుకోలేకపోతున్నారు నెటిజన్లు. 
 

కుర్రాళ్ల మనసుల్లో మన్మధ బాణాలు విసిరేలా ఓర చూపులు చూస్తోంది సోనాల్. మత్తుగా గమ్మత్తుగా చూస్తూ చిత్తు చేస్తోంది బ్యూటీ. అందాలతో ఎరవేస్తుంంది హాట్ బ్యూటీ సోనాల్ చౌహన్.  
 

ఎగసిపడే ఎద అందాలతో   సోనాల్ చౌహాన్ విందు చేస్తోంది. క్లీవేజ్ సోకులతో  రెచ్చగొడుతోంది.  మేని ఛాయతోమెస్మరైజ్ చేస్తోంది. చూపించి చూపించకుండా సోకులుచూపిస్తూ.. గుండెలు పిండేస్తోంది బ్యూటీ. 
 

కెరీర్ స్టార్ట్ చేసి చాలా కాలం అవుతున్నా.మంచి సినిమా పడలేదు సోనాల్ కు. బ్యూటీ విషయంలో.. నటన విషయంలో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదు సోనాల్. కాని అవకాశాలు మాత్రం ఆమె దరిచేరడం లేదు.  

sonal chauhan

ఇక సినిమాల సంగతిఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం దుమ్మురేపేస్తోంది చిన్నది. సినిమాల్లో చూపించి మురిపిద్దాం అనుకున్న అందాలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా ప్రేక్షకులకు చేరేలా చూస్తోంది. ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంటుంది బ్యూటీ. 

ఏమాత్రం తగ్గడంలేదు బ్యూటీ బాంబ్. ఎప్పటికప్పుడు నెట్టింట్లో అందాల విందుకు సై అంటూనే ఉంది. సోనాల్ ఏ ఫోటోస్ షేర్ చేసినా.. అవి నెటింట  రచ్చ రచ్చ చేస్తుంటాయి.  రకరకాల యాంగిల్స్ లో సోనాల్ చౌహాన్ రెచ్చిపోతుంటుంది. 
 

ఇప్పటికీ ఇంకా ఇండస్ట్రీలో  నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది ముద్దుగుమ్మ . అందంతో పాటు మంచి నటన టాలెంట్ ఉన్నా..అదృష్టం కలిసి రావడంలేదు సోనాల్ చౌహాన్ కు. స్టార్ హీరోల సరసన మెరిసినా... ఇప్పటి వరకు స్టార్ డమ్ ను సొంతం చేసుకోలేక పోయింది. 

Sonal Chauhan

 సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ గా  యాక్టివ్ గా ఉంటుంది బ్యూటీ.  అందాలను ఆరబోస్తూ ఆకట్టుకుంటుంది సోనాల్ ఇప్పటికే ఆమె 43 లక్షలకుపైగా ఫాలోవర్స్ తో నెట్టింట తన సత్తా ఏంటో  నిరూపించుకుంది. హాట్ హాట్ ఫోటోస్ తో  ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటుంది సోనాల్. 
 

రీసెంట్ గా ది ఘోస్ట్ మూవీలో మెరిసిన చిన్నది..  కింగ్ నాగార్జునతో కలిసి నటించి పండగ చేస్కుంది. కాని ఈ సినిమా ప్లాప్ తో అసలుకే ఎసరు వచ్చిపడింది. రీసెంట్ గా సోనాల్ చౌహాన్ రెండు హిట్లు కొట్టింది. అంతకు ముందు   ఎఫ్ 3 సినిమా లో చిన్న పాత్రలో నటించి మెప్పించింది బ్యూటీ.  
 

click me!