బికినీ టాప్ లో సెక్సీ సింగర్, హీరోయిన్లకి కూడా చుక్కలు.. బాబోయ్ ఏంటా రెచ్చిపోవడం..

First Published Nov 2, 2022, 4:51 PM IST

నటి, సింగర్ ఆండ్రియా జెరెమియా నిత్యం వార్తల్లో ఉంటుంది. వివిధ అంశాలపై ఆండ్రియా ధైర్యంగా తన అభిప్రాయం చెబుతూ ఉంటుంది. పలు సందర్భాల్లో ఆమె చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

నటి, సింగర్ ఆండ్రియా జెరెమియా నిత్యం వార్తల్లో ఉంటుంది. వివిధ అంశాలపై ఆండ్రియా ధైర్యంగా తన అభిప్రాయం చెబుతూ ఉంటుంది. పలు సందర్భాల్లో ఆమె చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆండ్రియా పలు చిత్రాల్లో నటిస్తోంది. 

ఆండ్రియా మల్టీటాలెంటడ్ నటి. సింగర్ గా రాణిస్తూనే.. నటిగా బోల్డ్ రోల్స్ కి కూడా సై అంటోంది. ఆమె కెరీర్ లో అనేక వివాదాలు కూడా ఉన్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ తో ప్రేమాయణం విషయంలో ఆండ్రియా అప్పట్లో వార్తల్లో నిలిచింది. అలాగే సూచీలీక్స్ లో కూడా ఆమె పేరు వినిపించింది. 

ఈ వివాదాలని పట్టించుకోకుండా ఆండ్రియా తనపని తాను చేసుకుపోతోంది. రీసెంట్ గా ఆండ్రియా పుష్ప చిత్రంలోని ఓ అంటావా మావా సాంగ్ కి తమిళంలో గాత్రం అందించింది. తమిళంలో కూడా ఈ సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా ఆండ్రియా తరచుగా సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తరచుగా వెకేషన్స్ కి వెళ్లే ఆండ్రియా ఆ దృశ్యాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

తాజాగా ఆండ్రియా పింక్ బికినీ టాప్ లో కళ్ళు చెదిరే విధంగా సోయగాలు ఆరబోసింది. క్లీవేజ్ అందాలతో హీరోయిన్ల కి సైతం చెమటలు పట్టించేలా ఆండ్రియా రెచ్చిపోయింది. 

నడుము, నాభి అందాలు, హావ భావాలు ఒక్కటేమిటి.. సోషల్ మీడియాలో అగ్గి రాజేసింది ఈ సెక్సీ సింగర్. వయ్యారంగా వివిధ యాంగిల్స్ లో మంటలు రేపుతోంది. 

ఆండ్రియా సింగర్ గానే పరిమితం కాకుండా నటిగా కూడా రాణిస్తోంది. వరుసాగా మ్యూజిక్ షోలు ఇస్తూ గాత్రం, అందంతో అలరిస్తోంది. ఆండ్రియా అందాలకు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. 

ఇక ఆండ్రియా తరచుగా ధైర్యంగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె చుట్టూ అనేక వివాదాలు కూడా ఉన్నాయి. సూచీలీక్స్ సమయంలో ఆండ్రియా కూడా వార్తల్లో నిలిచింది. 

అనిరుద్ రవిచందర్, ఆండ్రియా మధ్య లవ్ ఎఫైర్ ఇప్పటికి ఫ్యాన్స్ లో హాట్ టాపిక్. ప్రస్తుతం ఆండ్రియా రిలేషన్ షిప్స్ పక్కన పెట్టి కెరీర్ పై ఫోకస్ పెట్టింది. 

ఆండ్రియా ప్రస్తుతం తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తోంది. కమల్ హాసన్ విశ్వరూపం చిత్రంతో ఆండ్రియా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఆండ్రియా తడాఖా చిత్రంలో నటించింది. తెలుగులో తడాఖా చిత్రంలో ఆండ్రియా మెరిసింది. 

click me!