శృతి, సమంత, పూజా, రష్మిక, నిధి, కాజల్‌.. వీళ్ల అందాలకు డిమాండ్‌ ఎక్కువ !

First Published Jun 3, 2021, 7:17 PM IST

శృతి హాసన్‌, సమంత, పూజా హెగ్డే, రష్మిక మందన్న, నిధి అగర్వాల్‌, కాజల్‌ ఈ అమ్మడి అందాలనే అందరు కోరుకుంటున్నారట. తాజాగా టైమ్స్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌ 2020 హైదరాబాద్‌ జాబితాలో వీరంతా టాప్‌ టెన్‌లో స్థానం సంపాదించుకున్నారు. 
 

హైదరాబాద్‌ టైమ్స్ `మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌ 2020`లో మొదటి స్థానంలో శృతి నిలిచింది.
undefined
హైదరాబాద్‌ టైమ్స్ `మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌ 2020`లో సమంత రెండో స్థానం దక్కించుకుంది. చెన్నై టైమ్స్ లో మొదటి స్థానం దక్కించుకోవడం విశేషం.
undefined
హైదరాబాద్‌ టైమ్స్ `మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌ 2020`లో మూడో స్థానంలో పూజా నిలిచింది.
undefined
హైదరాబాద్‌ టైమ్స్ `మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌ 2020`లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నాల్గో స్థానం దక్కించుకుంది.
undefined
హైదరాబాద్‌ టైమ్స్ `మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌ 2020`లో రష్మికకి ఐదో స్థానం దక్కింది.
undefined
హైదరాబాద్‌ టైమ్స్ `మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌ 2020`లో అదితి రావు హైదరీకి ఆరో స్థానం దక్కింది.
undefined
హైదరాబాద్‌ టైమ్స్ `మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌ 2020`లో ఏడో స్థానంలో తాన్య హోప్‌ నిలిచింది.
undefined
హైదరాబాద్‌ టైమ్స్ `మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌ 2020`లో ఎనిమిదో స్థానంలో నిధి అగర్వాల్‌ నిలిచింది.
undefined
హైదరాబాద్‌ టైమ్స్ `మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌ 2020`లో కాజల్‌కి 9వ స్థానం దక్కింది.
undefined
హైదరాబాద్‌ టైమ్స్ `మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌ 2020`లో టాప్‌ టెన్‌లో పదో స్థానం దక్కించుకుంది రాశీ ఖన్నా.
undefined
ఇక టీవీకి సంబంధించి టైమ్స్ `మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌ 2020`లో మొదటి స్థానంలో నిలిచిన దివి.. హైదరాబాద్‌ టైమ్స్ `మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌ 2020`లో సినిమాకి సంబంధించి 20వ స్థానం దక్కించుకుంది.
undefined
click me!