విరహంతో అందాలని మెలికలు తిప్పుతున్న శృతి హాసన్.. బ్లాక్ డ్రెస్ లో కిల్లింగ్ హాట్

First Published Oct 6, 2022, 5:19 PM IST

తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తున్న అందమైన ఫోటోలని షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ గా శృతి హాసన్ ఇస్తున్న ఫోజులు కిల్లింగ్ అనే చెప్పాలి. 

శృతి హాసన్ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. కెరీర్ ఆరంభంలో ఎదురైన పరాజయాల కారణంగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఆ ముద్రని చెరిపివేస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడానికి శృతికి ఎక్కువ టైం పట్టలేదు. 

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపంలో శృతి హాసన్ కు అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 

బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలలో శృతి హాసన్ భాగమైంది. టాలీవుడ్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ ప్రేమ వ్యవహారాలు కూడా వైరల్ అయ్యాయి. 

తరచుగా శృతిహాసన్ మ్యూజిక్ వీడియోలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఆమెకి నటనతో పాటు మ్యూజిక్ పిచ్చి కూడా బాగా ఎక్కువే.  అలాగే విభిన్నమైన ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ కి జోడిగా పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తున్న అందమైన ఫోటోలని షేర్ చేసింది. అందాలని మెలికలు తిప్పుతున్నట్లు బ్లాక్ డ్రెస్ లో వయ్యారంగా ఫోజులు ఇచ్చింది. 

బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ గా శృతి హాసన్ ఇస్తున్న ఫోజులు కిల్లింగ్ అనే చెప్పాలి. మైండ్ బ్లాక్ చేసే విధంగా శృతి హాసన్ చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. తన అందానికి వెస్ట్రన్ టచ్ ఇస్తూ శృతి హాసన్ బ్లాక్ డ్రెస్ లో  రెచ్చిపోయింది. 

2009లో శృతి హాసన్ లక్ అనే బాలీవుడ్ చిత్రంతో నటిగా పరిచయం అయింది. ఆ చిత్రాన్ని శృతి హాసన్ కి గుర్తింపు తీసుకురాలేదు. రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంతో శృతి హాసన్ జైత్ర యాత్ర మొదలయింది. 

click me!