ఎగసి పడుతున్న పరువాలతో రెడ్ కార్పెట్ పై శ్రీయ స్టన్నింగ్ షో.. ఘాటైన అందాలకి యువత ఉక్కిరి బిక్కిరి 

First Published Mar 25, 2023, 4:40 PM IST

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది.

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ అందంతో అభినయంతో మెప్పించింది. 

ఇప్పటికే ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. శ్రీయ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. 

ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తోంది. రీసెంట్ గా శ్రీయ గమనం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో శ్రీయ నటనకు ప్రశంసలు దక్కాయి. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీయా తరచుగా తన ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీయ బికినీలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.  శ్రీయ తన భర్త కొశ్చివ్, ముద్దుల కుమార్తెతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బికినీ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. 

ఇటీవల శ్రీయ శరన్ తన గ్లామరస్ పిక్స్ తో రెచ్చిపోతోంది. శ్రీయ బాలీవుడ్ లో జరిగిన అవార్డ్స్ వేడుకకు హాజరైంది. ఈ వేడుకలో శ్రీయ రెడ్ కార్పెట్ పై అందాలు వెదజల్లుతూ మెరిసింది. శ్రీయ గ్లామర్ షోకి యువత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. 

ఎగసిపడుతున్న అందాలు చూపించడంలో శ్రీయ మొహమాటం ప్రదర్శించడం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా శ్రీయ ఘాటైన విధంగా గ్లామర్ షో చేస్తోంది. దీనితో శ్రీయ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

click me!