చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ వంటి హీరోలందరితోనూ కలిసి నటించింది. మంచి విజయాలు అందుకుంది. ఆ టైమ్‌లో తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్ గానూ నిలిచింది. అనుష్క, త్రిష, నయనతార, ఇలియానా వంటి నాయికలకు ధీటుగా రాణించి నిలబడింది.