నెలవంక నడుము చూపిస్తూ రెచ్చగొడుతున్న శ్రద్ధా దాస్.. నాభీ అందానికి, కవ్వించే పోజులకు మతులు పోవాల్సిందే!

First Published Dec 10, 2022, 2:09 PM IST

హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das) అందాల ఆరబోతతో కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. మతులుపోయే గ్లామర్ విందుతో నెట్టింటిని షేక్ చేస్తోంది. తాజాగా శ్రద్ధా వైట్ డ్రెస్ లో దేవకన్యలా మెరిసింది. 
 

‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ  ఇచ్చింది యంగ్ హీరోయిన్ శ్రద్ధా దాస్. ఇదే తన తొలిచిత్రం కూడానూ. ఫస్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తన నటనతో, గ్లామర్ తో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. దీంతో టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంది.
 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య2’తో ఆడియెన్స్ లో  మంచి గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ పెర్ఫామెన్స్ తోనూ ఆకట్టుకుంది. దీంతో అటు బాలీవుడ్, కన్నడ, మలయాళం చిత్రాల్లోనూ అవకాశాలను అందుకుంంది. విభిన్న పాత్రల్లో నటించి అలరించింది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించినా శ్రద్ధాకు సరైన హిట్ పడకపోవడంతో కొన్నాళ్ల పాటు ఇబ్బందులకు గురైంది. ఆయా సినిమాల్లో నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ కు మరింతగా దగ్గరవుతూ టీవీ షోలతో అలరిస్తోంది. 

మరోవైపు సోషల్ మీడియాలోనూ రచ్చరంభోలా చేస్తోంది. క్రేజీ ఫొటోషూట్లతో అభిమానులతో పాటు నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.  గ్లామర్ విందులో ఏమాత్రం తగ్గడం లేదు. బుల్లితెరపై సందడి చేస్తున్నప్పటి నుంచి మరింతగా పరువాలను ప్రదర్శిస్తోంది.
 

తాజాగా ఈ బ్యూటీ వైట్ లెహంగా చుడీదార్ లో మెరిసింది. స్ట్రిప్ లెస్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ చూపిస్తూ కవ్వించింది. చున్నీని సైడ్ కు ధరించి నెలవంక నడుము చూపిస్తూ కుర్ర గుండెల్లో దడ పుట్టించింది. నడుమును తెగ వంచుతూ నాభీ అందాలతో ఊపిరాడకుండా చేసింది. 
 

గ్లామర్ షోలో ఎప్పుడో హద్దులు దాటినా శ్రద్ధా దాస్ ప్రస్తుతం సంప్రదాయ దుస్తుల్లోన మెరుస్తూ మతులు పోగొడుతోంది. నెటిజన్లు కూడా ఈ బ్యూటీ పోస్టులను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. శ్రద్ధా గ్లామర్ ను పొగుడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రద్ధ ‘ఖాకీ’ వెబ్ సిరీస్.. ‘అర్దం’ చిత్రాల్లో నటిస్తోంది. 
 

click me!