హాట్ స్టఫ్: ఆమె వేసేవి యోగాసనాలు కావు..సెక్సాసనాలు
First Published Apr 6, 2020, 1:45 PM ISTఇంటర్నెట్ సెన్సేషన్ గా నిరంతరం వార్తల్లో ఉండటానికి ఇష్టపడుతుంది షెర్లిన్ చోప్రా. బిగ్ బాస్ లో ఓ భాగమైన ఆమె తన శరీరాన్ని ఎన్ని వంపులు తిప్పగలదో అన్నీ తిప్పుతుంది. తనలాగే ఉండమని తన ఫ్యాన్స్ కు భోధిస్తూంటుంది. కరోనా దెబ్బతో ఇంట్లోనే ఉంటున్న ఆమె తన షాకిచ్చే యోగా భంగిమలతో నెట్ లో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మీ బాల్కనీలోనే మీరు ఉంటూ, గాలి,వెలుతురు తగిలే చోట ఈ యోగాశనాలు అబ్యాసం చేయమంటోంది.
అంటూ ఆ యోగాశనాలకు రిఫరెన్స్ గా కొన్ని ఫొటోలు వదిలింది. ఆ ఫొటోలలో ఆమె యోగాశనాలు చేస్తున్నట్లు లేదు..ఏదో సెక్సాసనాలు వేస్తున్నట్లుగా ఉంది. ఇప్పటికే కామసూత్ర 3డి కోసం న్యూడ్‌గా నటించి సంచలనం సృష్టించిన షెర్లీన్.. ఇప్పుడు పోర్న్ వెబ్ సిరీస్‌లలో నటించడానికి రెడీ అవుతోంది. మరి ఈ ఫొటోలు దేనికి సంకేతమో..ఫ్యాన్స్ కు మాత్రం అర్దం కావటం లేదు. ఆ ఫొటోలు పై మీరూ ఓ లుక్కయండి.