గన్ గురిపెట్టి,మన నోట్లో ఏదీ పెట్టరు: హాట్ బ్యూటీ సెన్సేషన్ కామెంట్

First Published Sep 9, 2020, 8:18 PM IST


సుశాంత్ రాజ్ పుత్  కేసులో డ్రగ్ యాంగిల్ ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఈ నేపధ్యంలో బాలీవుడ్ లో 99 శాతం డ్రగ్స్ తీసుకుంటారని కామెట్ చేసింది. ఈ విషయమై చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు తమ గళం విప్పి మాట్లాడుతున్నారు. తాజాగా షామా సికిందర్ సైతం ఓ న్యూస్ పోర్టర్ లో మాట్లాడుతూ...ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరూ డ్రగ్స్ తీసుకంటారనటం నిజం కాదంది. తాను పార్టీలకు వెళ్లానని అయితే అక్కడ డ్రగ్స్ లేవని అంది. అలాగే డ్రగ్స్ ఉండే పార్టీలకు వెళ్లానంది. అయితే అక్కడ పార్టీలో డ్రగ్స్ ఉన్నంత మాత్రాన అందరూ తీసుకోవాలని రూలేమీ లేదంది. అది మన ఛాయిస్ అని తేల్చింది. ఎవరూ గన్ పాయింట్ పెట్టి మన నోట్లో ఏదీ పెట్టరని తేల్చి చెప్పింది. ఈ నేపధ్యంలో షామా సికిందర్ మాటలు హాట్ టాపిక్ గా మారాయి. అసలు ఎవరీ షామా సికిందర్..అంటే ..

సినీ గ్లామర్ ప్రియులలో ఉత్సాహం నింపే బ్యూటీ షామా సికందర్. ఈ భామ అందాల ఆరబోతలో ముందు వరసలో ఉంటుంది . 'ప్రేమ్ అగ్గాన్' సినిమాతో మొదలైన ఆమె కెరీర్ కొద్దికాలంలోనే మంచి గ్లామర్ డాల్ అని గుర్తింపు తెచ్చుకుంది.
undefined
ఇక టీవీ ప్రేక్షకులకు అయితే షామా ఓ ప్రత్యేక అభిమానం ఏర్పరచుకుంది. ముఖ్యంగా గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇస్తుంది అమ్మడు. రొమాంటిక్ వెబ్ సిరీస్లల్లో నటించిన షామా.. వెండితెర పై కనిపించేందుకు ఎన్ని దారులున్నాయో అన్నీ ప్రయత్నిస్తుంది.
undefined
ఆ మధ్య బోల్డ్ వెబ్ సిరీస్ మాయ లోను తన అందాలతో యువతకు మతులు పోగొట్టింది.అమ్మడికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.
undefined
తాజాగా సికందర్ భామ ఇంస్టాగ్రామ్ లో ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో స్విమ్మింగ్ పూల్ లో బికిని వేసుకొని దర్శనమిచ్చింది. అందాల వడ్డిస్తున్న షామా ఫోటో చూసి కుర్రాళ్ళ మతులు పోతున్నాయి .
undefined
నాలుగు పదుల వయసులోనూ హీటు పుట్టిస్తున్న షామాని చూస్తే పిచ్చెక్కిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు. గ్లామర్ ప్రియులలో ఊపు, ఉత్సాహం నింపటంలో బ్యూటీ షామా సికందర్ ముందుంటుంది.
undefined
కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించిన షామా సికందర్.. తన అందాలనుు సోకులుగా మార్చి ఆర ఆరగా .. ఆరబోయడంలో ఆరితేరింది.
undefined
షామా సికిందర్ 'ప్రేమ్ అగ్గాన్' మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాలు చేసింది. బుల్లితెరపై మాత్రం తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది.
undefined
అయినా ఎందుకనో గ్లామర్ షోకే ఆమెను పరిమితం చేసేసారు. సర్లే ఎక్కడైతే ఏంటి ...మనం చేసేది నటనే కదా అని ఆమె ఫాలో అయిపోతోంది.
undefined
ఇప్పుటికే పలు శృంగారభరిత వెబ్ సిరీస్లల్లో యాక్ట్ చేసింది షామా. సోషల్ మీడియాలో మాత్రం హాట్ గా తన అందాల అరబోత పోగ్రాం ఎప్పటికప్పుడు పెట్టుకుంటోంది.
undefined
ముఖ్యంగా ఆమె థైస్ అంటే కుర్రాళ్లకు యమ పిచ్చి. బాత్ టబ్ లో ఆమె కూర్చుని గులాబి రేకలతో రచ్చ చేస్తుంటే ఇక ఆ ఆనందాన్ని ఆపుకోవటం కష్టం. అందుకే ఆ ఫొటోలు తెగ వైరల్ అవతున్నాయి.
undefined
ఆన్ స్క్రీన్ పై కనిపించేందుకు ఎన్ని రకాల దారులు ఉంటాయో.. అన్నిటిలోను మెరిసిపోయే అవకాశం అందరికీ దక్కదు.
undefined
కానీ షామా సికందర్ మాత్రం ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివేసింది అంటారు ఆమెను ఈ ఫొటోల్లో చూసిన వాళ్లు.
undefined
ఈ 38 ఏళ్ల బ్యూటీ.. తక్కువ సినిమాలను చేసిన.. వరుసగా టీవీ సిరీస్ లలో మెరిసింది. డ్యాన్స్ షోలు.. రియాల్టీ షోలు ఈమెకు కొట్టిన పిండి.
undefined
రీసెంట్ గా ఇక మాయ అనే వెబ్ సిరీస్ లోను తన అందాలతో సెగలు పుట్టించింది షామా.
undefined
మ్యూజిక్ వీడియోలలో కనిపించిన అనుభవం ఈ సికందర్ బ్యూటీకి ఉంది. ఇక సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
undefined
తాజాగా అమ్మడు సోషల్ మీడియాలో ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో షామా తన అందాల పొంగుల పరువాలను బాత్ టబ్ లో కురిపించింది. తడిసిన గులాబీ పువ్వులా అమ్మడి పోజిచ్చింది.
undefined
ఇలా ఈ అందాల భామ తన సొగసులను కెమేరా ముందు ధారపోస్తుంటే.. ఆ సొగసులు ఆరాధించకుండా ఏ ఫ్యాన్ అయినా ఉండగలడా చెప్పండి.
undefined
ఇక ఈ బ్యూటీ 2019గానూ 'స్టైల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్' అవార్డులను సొంత చేసుకుంది. ఆ రేంజ్ లో పాపులర్ అవుతుంది ఈ బోల్డ్ బ్యూటీ.
undefined
ఫ్యాన్స్ మాత్రం బాత్ టబ్ లో బ్యూటీ కసి చూపులకు హీటెక్కిపోతున్నారు. కొందరు వయస్సుపాటు లావెక్కుతారు. మరికొందరు అందమెక్కుతారు. అలా ప్రౌఢగా మారేకొలదీ తన అందాలని పదునెక్కించుకుంటూ, ఆ విషయం పది మందికు చెప్తూ పరవశించి పోతోంది ముద్దుగుమ్మ.
undefined
తెలుగు సినిమాలు మాత్రమే చూసేవారు సంగతేమో కానీ ...టీవిలో వస్తున్న సీఐడీ సీరియల్ చూస్తే కనక గుర్తు పట్టేస్తారు అవీ చూడము అంటే....ఏ ఇంటర్నెట్ లో ఇలా ఫొటోలలో చూసి ఉంటారు.
undefined
లేటెస్ట్ ఫొటో షూట్ ఫొటోతో ఆమె మరో సారి మీడియాకు ఎక్కింది. ఆన్ స్క్రీన్ పై కనిపించేందుకు ఎన్ని రకాల దారులు ఉంటాయో.. అన్నిటినీ వాడేసుకుంటోంది షామా సికందర్.
undefined
1981లో పుట్టిన ఈ సుందరి 39 ఏళ్లు వచ్చాయి. కానీ 29 ఏళ్ల అమ్మాయిలతో అందాల పోటీ పెట్టుకుంటుంది. పోటీతోనే ఆగదు..అందులో గెలవటమూ ఆమెకు అందంతో పెట్టిన విద్యే.
undefined
అదేంటో తొలి రోజుల్లో టీవి సీరియల్స్ చేసేటప్పుడు ఈ అందం ఏ మాత్రం కనపడలేదు. యహీ మేరా లైఫ్ హై (2003-2005) సీరియల్ చేసే రోజుల్లో చూసిన వారు ఈమెను గుర్తు చేసుకోవాలి..తప్ప గుర్తుకు రానంతగా మారిపోయింది.
undefined
సెక్స్ హాలిక్ వంటి గ్రౌండ్ బ్రేకింగ్ వెబ్ కంటెంట్ చేసి దుమ్ము రేపిన ఈమె కుర్రాళ్లుకు మాత్రం ఓ టైమ్ లో కునుకు పట్టనివ్వలేదు.
undefined
అడపా దడపా సినిమాలను చేస్తూండే ఈ అందాల సుందరి... వరుసగా టీవీ సిరీస్ లలో మాత్రం కనపడతూ ఉంటుంది. సినిమాల కోసం వెయిట్ చేస్తూ కాలం, అందం వృధా చేయటం ఎందుకు, అంది వచ్చిన ఆఫర్ ని ఒడిసి పట్టుకుని రెచ్చిపోవటమే తన లక్ష్యం అంటుంది.
undefined
అక్కడితో ఆగుతుందా అంటే తన లోని టాలెంట్ ని పదను పెడుతూ..డ్యాన్స్ షోలు.. రియాల్టీ షోలు వరస పెట్టి చేసేస్తూంటుంది.
undefined
టీవిలో చేయటం ఈమెకు కొట్టిన పిండి. ఇక మాయ అనే వెబ్ సిరీస్ లోను.. మ్యూజిక్ వీడియోలలో కనిపించేసిన అనుభవం షామా సికందర్ కు ఉంది.
undefined
అంతేనా సీఐడీ అంటూ సుదీర్ఘంగా సాగుతున్న హిందీ సిరీస్ షామా సికందర్ యాక్ట్ చేసింది. ఆ సీరిస్ ఆమెకు ఓ రేంజిలో పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆఫర్స్ అంటారా..ఎప్పుడూ కంటిన్యూగా వస్తున్నాయంటుంది. అయితే సినిమాల్లో కనపడితేనే కదా క్రేజ్ ..ఆ అదృష్టం తక్కువే అని తేలుస్తుంది
undefined
సినిమాల కోసం వెయిట్ చేసే బదులు.. అప్పుడప్పుడు ఫోటో షూట్స్ లో కూడా మెరిసిపోతూ మత్తెక్కిస్తూంటుంది. ఆ మధ్యన ఇలాగే లింగరీలో ఓ షూట్ చేసింది ఈ బ్యూటీ. నెట్టెడ్ బ్లాక్ వేర్ లో ఈ సుందరి అందాలను చూడకపోతే.. గ్లామర్ ప్రియులు బోలెడంత కోల్పోయినట్లే అని అంతా ఫీలయ్యారు.
undefined
రాజస్దాన్ లో పుట్టిన ఈ అందాల యువరాణి..తండ్రి మార్బుల్ సప్పై చేసే వ్యాపారం చేస్తూండేవారు. ముంబైకు ఫ్యామిలీ షిప్ట్ అయ్యాకే ఆమె తనకు జీవితం అంటే తెలిసొచ్చింది అంటుంది. తింటానికి కూడా ఓ టైమ్ లో తిండి లేక నానా బాధలు పడింది. అదే జీవితాంతం తనకు గుర్తు వస్తూనే ఉంటుందంటుంది.
undefined
click me!