స్టార్ కిడ్ షారుక్ ఖాన్ ముద్దుల కూతురు సుహానా ఖాన్ హాట్, గ్లామరస్ పిక్స్... చూస్తే చూపు తిప్పుకోలేరు!

First Published May 26, 2021, 6:31 PM IST

స్టార్ కిడ్స్ ని మీడియా, ఫ్యాన్స్ ఫాలో అవుతూ ఉంటారు. మీడియా సంచలన వార్తల కోసం, ఫ్యాన్స్ అభిమానంతో వారి ప్రతి కదలికలను గమనిస్తూ ఉంటారు. స్టార్ కిడ్స్ అఫైర్స్, డ్రెస్ సెన్స్, కల్చర్, హ్యాబిట్స్ ఏదైనా న్యూసే. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కి కి భారీ ఫాలోయింగ్ ఉండగా ఫ్యాన్స్ ఫాలో అవుతూ ఉంటారు.

విదేశాలలో విద్యను అభ్యసిస్తున్న సుహానా ఇటీవల తన 21వ బర్త్ డే గ్రాండ్ గా జరుపుకుంది. ఇక సుహానా ఐ యామ్ 21 అంటూ తన లేటెస్ట్ ఫోటో పంచుకుంది. సుహానా బర్త్ డే పోస్ట్ కి విపరీతమైన స్పందన దక్కింది.
undefined
సుహానా ఖాన్ ఫ్యాన్ గ్రూప్స్, ఫ్రెండ్స్ ఆమె బర్త్ డే పిక్స్ భారీగా వైరల్ చేశారు. దీనితో సోషల్ మీడియాలో సుహానా బర్త్ డే పిక్స్ సంచలనం రేపాయి.
undefined
ఇక సుహానా ఖాన్ తల్లి గౌరీ ఖాన్ కూతురికి ప్రత్యేకంగా బర్త్ డే విషెష్ తెలియజేశారు. గౌరీ ఖాన్ షేర్ చేసిన ఫొటోలో సుహానా సూపర్ గార్జియస్ గా ఉంది.
undefined
సుహానా ఖాన్ ని వెండితెరపై చూడాలని ఆమె ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. సాలిడ్ ఫిగర్ తో గ్లామరస్ గా ఉండే సుహానా వెండితెర ఎంట్రీ హాట్ టాపిక్ గా ఉంది.
undefined
ఇక యాక్టింగ్ స్కిల్స్ సుహానా ఖాన్ శాంపిల్ చూపించారు. షార్ట్ ఫిలిం ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ చిత్రంలో సుహానా నటించారు.
undefined
కాగా ఓ ఇంటర్వ్యూలో సుహానా ఫ్యూచర్  బాయ్ ఫ్రెండ్ పై ఫాదర్ షారుక్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుహానా బాయ్ ఫ్రెండ్ కి ఉండవలసిన లక్షణాలు ఏమిటో తెలియజేశాడు.
undefined
సుహానాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న వార్తలలో నిజం లేదని. ఒకవేళ ఉంటే నాకు తెలుస్తుంది అన్నారు. సుహానా ఎవరినైనా ఇష్టపడ్డాను అని చెప్తే అంగీకరిండం తప్ప చేసేది ఏమీ లేదని ఆయన అన్నారు.
undefined
click me!