నడుము ఊపుతూ నానా రచ్చ చేసిన సెక్సీ బ్యూటీ అనసూయ.. హాట్‌ షోనే కాదు చూపుతోనే చంపేస్తుందిగా!

First Published Jan 28, 2021, 3:51 PM IST

కుర్రాళ్ల బాడీలో హీటు పుట్టించేందుకు గ్లామర్‌ షోనే అక్కర్లేదు.. ఒక్క చూపు చాలు అంటోంది సెక్సీ అందాల భామ అనసూయ. హాట్‌ యాంకర్‌గా రాణిస్తున్న ఈ అమ్మడు తాజాగా ఎల్లో కుర్తా ప్లాజో డ్రెస్‌లో హోయలు పోయింది. వయ్యారాలు పోతూ అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఊపిరి మెసలకుండా చేస్తుంది. 

అనసూయ ఈ గురువారం సరికొత్తగా ముస్తాబై వచ్చింది. చాలా వరకు ఈ అమ్మడు గ్లామర్‌ షో చేస్తుంది. అడపాదడపా శారీలో మెరుస్తుంది. సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న అందం గురించి క్లాస్‌లు చెబుతుంది.
undefined
కానీ ఎక్కువ శాతం గ్లామరస్‌ డ్రెస్సులు, పొట్టి దుస్తుల్లోనే మెరిసేందుకు ఇష్టపడే ఈ బ్యూటీ తన అందాలను చూపించే విషయంలో ఉత్సాహ పడుతుంది.
undefined
ఎందుకో ఈ సారి మాత్రం నిండుగా కప్పేసింది. ఎల్లో కుర్తా విత్‌ ప్లాజో డ్రెస్లో మెరిసింది. చూపులతోనే చంపేస్తుంది.
undefined
కుర్రాళ్లు గుండెల్ని గుచ్చెందుకు హాట్‌ అందాలు అవసరం లేదు నా మత్తెక్కించే చూపులు చాలు అన్నట్టుగా రెడీ అయ్యింది యాంకర్‌ అనసూయ.
undefined
ఈ గురువారం రాత్రి ఈటీవీలో `జబర్దస్త్` షో కోసం ఇలా రెడీ అయ్యింది అనసూయ. అయితే అనసూయ అందాల కోసం వెయిట్‌ చేసిన ఫ్యాన్స్ కి నిరాశే మిగిల్చింది.
undefined
స్మాల్‌ బ్రేక్‌ అంటూ నిండుగా కంపేసింది. ఇటీవల రెగ్యూలర్‌గా సెక్సీ అందాలు చూపించడంతో ఊపిరిమెసలకుండా చేసింది. తాజాగా దాన్ని రిలాక్సేషన్‌ ఇచ్చింది. ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది.
undefined
అయితే ఏమాత్రం తగ్గను అని నిరూపించుకుంటుంది అనసూయ. అందాలే అవసరం లేదు, నాచూపు చాలు అంటోంది. ఒక్క చూపుతోనే చంపేస్తా అనే హోయల్‌ పోయింది.
undefined
వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు పోజులిచ్చింది అనసూయ. ప్రస్తుతం ఈ ఎల్లో డ్రెస్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.
undefined
ఇదిలా ఉంటే అనసూయ `థ్యాంక్యూ బ్రదర్` అనే సినిమాలో నటిస్తుంది. ఈ చిత్ర ట్రైలర్‌ కాసేపట్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చాలా ఎగ్జైటింగ్‌గా ఉందట ఈ అమ్మడు.
undefined
మరోవైపు ఈ షో కోసం విడుదల చేసిన వీడియోలో నడుము ఊపుతూ హోయలు పోయింది.
undefined
ఈ వీడియో తెగ వైరల్‌ అవుతుంది.
undefined
click me!