వయ్యారాల వడ్డాణం నడుముకు చుట్టిన సింగారాల అనసూయ... పరికిణీ పైకెత్తి......

First Published Jan 15, 2021, 10:42 AM IST

పండగ శోభ మొత్తం అనసూయ దగ్గరే ఉంది.  పట్టు లంగా ఓణీలో ముస్తాబై ప్రతి ఇంటికి పండగ కళ తీసుకొచ్చింది. 
 

వయ్యారాల నడుముకు సొంపైన వడ్డాణం ధరించి హొయలు పోయింది అనసూయ.  పండగ స్పెషల్ జబర్దస్త్ కోసం ముస్తాబైన అనసూయ సాంప్రదాయ దుస్తులలో కూడా టెంప్ట్ చేసేలా ఉంది.
undefined
పదహారణాల పల్లెటూరి కన్నె పడుచులా తయారైన అనసూయ ... సంక్రాంతి పల్లె సందడిని గుర్తు చేసింది.
undefined
పూల పరికిణి, రాణి కలర్ ఓణీ ధరించి... జబర్దస్త్ వేదికపై హొయలు పోయింది.
undefined
అనసూయ అందాలు పట్టుబట్టలలో మరింత మెరిసిపోగా.. ఆమె సెక్సీ పోజులు మాత్రం ఎప్పటిలాగే కిక్ ఇస్తున్నాయి.
undefined
సంక్రాంతి పండగ చివరి రోజైన కనుమ నాడు ప్రసారం కానున్న ఎపిసోడ్ కోసం అనసూయ ఈ రేంజ్ లో తయారైంది.
undefined
నేడు సాయంత్రం ఈటీవిలో ప్రసారం కానున్న జబర్ధస్త్ షో మొత్తం అనసూయ సాంప్రదాయ అందాలతో వేదిక వెలిగిపోనుంది.
undefined
ముద్దు గుమ్ములా తయారైన అనసూయ మోముపై స్మైల్ మరింతగా ఆకట్టుకుంటుంది.
undefined
పండగ నాడు జబర్ధస్త్ ప్రేక్షకులకు అనసూయ అందాల విందు ఖాయం అనిపిస్తుంది.
undefined
యాంకర్ గా అనేక బుల్లితెరల షోలు చేస్తున్న అనసూయ వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటుంది.  వెండితెరపై కూడా ఆమె బిజీ అయ్యారు.
undefined
ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు, ఆమె హీరోయిన్ గా కొన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి.
undefined
కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ మూవీలో అనసూయ కీలక రోల్ చేస్తున్నారు.
undefined
సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఓ మూవీలో అనసూయ నటిస్తున్నట్లు సమాచారం ఉంది.
undefined
థాంక్ యూ బ్రదర్ పేరుతో తెరకెక్కుతున్న మరో చిత్రంలో గర్భవతిగా అనసూయ ప్రధాన పాత్ర చేస్తున్నారు.
undefined
తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న మూవీలో ఓ రోల్ చేస్తున్న అనసూయ, మమ్ముట్టి మూవీలో కూడా ఓ పాత్ర దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
undefined
అటు స్టార్ యాంకర్ గా, యాక్టర్ గా అనసూయ దూసుకుపోతుంది. మరి అనసూయా మజాకా...!
undefined
click me!