సమంత గురించి మీకు తెలియనిది, ఆమెకు మాత్రమే తెలిసింది... ఆరహస్యం చెబుతానంటుంది!

First Published Jan 16, 2021, 7:59 PM IST

గార్జియస్ లేడీ సమంత తన గురించి మనకు తెలియని విషయం బయటపడతాను అంటుంది. ట్రెండీ అవుట్ ఫిట్ లో కిల్లింగ్ లుక్స్ తో రెడీ అయిన సమంత కొన్ని క్రేజీ కామెంట్స్ చేశారు. 
 

ఇంస్టాగ్రామ్ లో తన లేటెస్ట్ ఫోటోలు పంచుకున్న సమంత తనలోని మనకు తెలియని కోణం తెలియజేస్తాను అని ఓ ఫొటోకి క్యాప్షన్ ఇచ్చారు.
undefined
అలాగే బయట ప్రశాంతంగా కనిపిస్తాను... లోపల మాత్రం సునామీ చెలరేగుతుంది అంటూ మరో కామెంట్ పెట్టారు.
undefined
సమంత చేసే ఈ కామెంట్స్ వెనుక ఆంతర్యం.. ఫ్యామిలీ మాన్ 2 ప్రొమోషన్స్ కోసమే. సమంత డెబ్యూ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ 2 అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 12నుండి స్ట్రీమ్ కానుంది.
undefined
దీనితో ఈ సిరీస్ ప్రమోషనల్ కార్యక్రమాలలో సమంత పాల్గొంటున్నారు. సమంత ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో తన పాత్ర గురించి నిఘాడంగా కామెంట్స్ ద్వారా తెలియజేస్తుంది.
undefined
ఇప్పటికే విడుదలైన ఫ్యామిలీ మాన్ 2 ట్రైలర్ లో సమంత లుక్ ఆసక్తి రేపింది. ఎన్నడూ చూడని విధంగా డీగ్లామర్ రోల్ లో సమంత కనిపించి ఆశ్చర్య పరిచారు.
undefined
ఫ్యామిలీ మాన్ 2 లో సమంత పాకిస్థాన్ కి చెందిన ముస్లిమ్ అమ్మాయిగా కనిపిస్తారని టాక్ నడుస్తుంది.
undefined
ఇక తాజా ఫోటోలలో సమంత సూపర్ గ్లామర్ తో మెస్మరైజ్ చేశారు.  డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ కేర్ ఆఫ్ అడ్రెస్స్ సమంత అని చెప్పాలి. పర్ఫెక్ట్ ఫిజిక్, షైనింగ్ స్కిన్ కోసం సమంత ఎంతగానో కష్టపడతారు
undefined
మరోవైపు సమంత దర్శకుడు గుణశేఖర్ తో భారీ పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. శాకుంతలం పేరుతో తెరకెక్కనున్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
undefined
click me!