దీనిపై విమర్శలు తలెత్తిన నేపథ్యంలో కీర్తి భట్ వివరణ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ఎంగేజ్మెంట్ జరిగాక ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారని అంటున్నారు. మాకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. పైగా నా దగ్గర డబ్బులు లేవు. కార్తీక్ తో నిశ్చితార్థం అయ్యేవరకు నేను డబ్బులు సేవ్ చేయలేదు. సమాజ సేవకు ఖర్చు చేశాను.