మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కోదండరామిరెడ్డి కాంబినేషన్ అంటే సినిమా గ్యారెంటీ హిట్ అనే అభిప్రాయం అప్పట్లో చిత్ర పరిశ్రమలో ఉండేది. ఫ్యాన్స్ కూడా అనుమానం అక్కర్లేదు.. ఈ సినిమా హిట్ అంటూ ఫిక్స్ అయ్యేవారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరికొన్ని చిత్రాలు మిస్ అయ్యాయి. ముందుగా కోందండ రామిరెడ్డిని దర్శకుడిగా అనుకుని ఆయన డేట్స్ కారణంగా తప్పుకున్న చిత్రాలు కూడా ఉన్నాయి.