ఇక ఇప్పుడు మంత్రిగా ప్రోటోకాల్ పాటించాలని జబర్థస్త్ కు దూరం అయ్యింద రోజా. అయితే ఈమధ్య ఓ కాస్ట్లీ కార్ ను రోజా కొనుగోలు చేశారు.. కోటికి పైగా కాస్ట్ ఉండే ఆ కారు గురించి వివాదం నడుస్తోంది. అక్రమ్ సంపాదనతో ఈ కార కొన్నారంటూ.. ప్రతిపక్షాల నుంచి రోజా విమర్షలు ఎదుర్కొంటున్నారు. వాటికి ధీటుగా సమాధానంచెపుతున్నారు రోజా.