రెజీనా డాషింగ్ లుక్స్.. క్లీవేజ్ అందాలతో సైమా అవార్డ్స్ లో అట్రాక్షన్

First Published Sep 19, 2021, 3:47 PM IST

వెండితెరపై కుర్రకారు హృదయాలు దోచుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది. 

వెండితెరపై కుర్రకారు హృదయాలు దోచుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది. 

రెజీనా చివరగా తెలుగులో సూపర్ హిట్ మూవీ ఎవరులో నటించింది. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీలో రెజీనా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది. 

గ్లామర్ రోల్స్ దొరికితే అందాలు ఆరబోయడానికి రెజీనా వెనకడుగు వేయదు. అలాగని ఆమె కేవలం గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూడడం లేదు. వైవిధ్యం ఉన్న పాత్రలని కూడా ఎంచుకుంటోంది. 

ప్రస్తుతం రెజీనా తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది. రెజీనా ప్రస్తుతం నేనేనా, శాకినీ డాకిని లాంటి చిత్రాల్లో నటిస్తోంది. 

ప్రస్తుతం సైమా అవార్డ్స్ వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు రెజీనా హాజరైంది. ఓ స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో రెజీనా సైమా రెడ్ కార్పెట్ పై మెరిసింది. పోనీ టైల్, క్లీవేజ్ అందాలతో రెజీనా గ్లామర్ మెరుపులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

సైమా అవార్డు వేడుకలకు సౌత్ నుంచి క్రేజీ సెలెబ్రిటీలంతా హాజరవుతున్నారు. మహేష్ బాబు, రష్మిక, శృతి హాసన్ లాంటి సెలెబ్రిటీలంతా సైమా అవార్డ్స్ లో మెరిశారు. 

click me!