అరుదైన ఫోటోలుః కృష్ణ, చిరంజీవి, పవన్‌, ప్రభాస్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, వెంకీ, బన్నీ, చరణ్‌లతో రవితేజ..

First Published Jan 26, 2021, 9:19 AM IST

మాస్‌ మహారాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు రవితేజ. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా చిన్న చిన్న పాత్రలు, నెగటీవ్‌ రోల్స్ చేసుకుంటూ స్టార్‌ హీరోగా ఎదిగారు. నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారు. నేడు(మంగళవారం) రిపబ్లిక్‌ డే సందర్భంగా రవితేజ.. కృష్ణ, చిరంజీవి, పవన్‌, ప్రభాస్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, వెంకీ, బన్నీ, చరణ్‌, నానిలతో అరుదైన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

సూపర్‌ స్టార్‌ కృష్ణతో రవితేజ, అరుదైన ఫోటో.
undefined
తన అన్నయ్య లాంటివాడు, తనని మొదటి నుంచి ప్రోత్సహించిన చిరంజీవితో రవితేజ అరుదైన చిత్రం.
undefined
కెరీర్‌ ప్రారంభంలో చిరంజీవితో రవితేజ. మాసిన గెడ్డంతో ఎలా ఉన్నాడోచూడండి.
undefined
తనని తన సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ ఇస్తూ ప్రోత్సహించిన మెగాస్టార్ చిరంజీవితో ఇలా.
undefined
పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో రవితేజ అరుదైన ఫోటో.
undefined
పవన్‌తో `నేలటికెట్లు` ప్రమోషన్‌లో ఇలా.
undefined
తన ఫ్రెండ్‌ పవన్‌ కళ్యాణ్‌తో అరుదైన సన్నివేశం.
undefined
పవన్‌ కళ్యాణ్‌తో మరో సందర్భంలో అరుదైన ఫోటో.
undefined
విక్టరీ వెంకటేష్‌తో అరుదైన చిత్రం.
undefined
వెంకటేష్‌తో రవితేజ రేర్‌ పిక్‌.
undefined
ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, వెంకటేష్‌లతో రవితేజ అరుదైన చిత్రం.
undefined
రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో రవితేజ రేర్‌ పిక్.
undefined
రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో రవితేజ నవ్వులు చిందిస్తూ..
undefined
`పోకిరి` చిత్ర షూటింగ్‌ టైమ్‌లో పూరీ జగన్నాథ్‌, మహేష్‌లతో రవితేజ. రేర్‌ పిక్‌.
undefined
స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో రవితేజ.
undefined
బన్నీతో రవితేజ అరుదైన ఫోటో.
undefined
`భద్ర` చిత్ర సక్సెస్‌ ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌తో..
undefined
ఎన్టీఆర్‌ని హగ్‌ చేసుకున్న రవితేజ. వైరల్ అవుతున్న ఫోటో.
undefined
ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌లతో మాస్‌ మహారాజా రవితేజ అరుదైన ఫోటో.
undefined
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో రవితేజ.
undefined
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు, మూవీ మొఘుల్‌ రామానాయుడు, అలాగే యంగ్‌ హీరో నానిలతో రవితేజ అరుదైన చిత్రం.
undefined
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో రవితేజ. పక్కన సునీల్‌, రాజా రవీంద్రలు కూడా.
undefined
యాంకర్‌ ప్రదీప్‌తో టీవీ షోలో..
undefined
నేటి ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేటలో 1968లో పుట్టిన రవితేజ గుణశేఖర్‌, వైవీఎస్‌ చౌదరీల రూమ్మేట్స్.
undefined
విజయశాంతి `కర్తవ్యం` చిత్రంలో చిన్న పాత్రలో నటించారు. ఆ తర్వాత పలు సినిమాలు చేశాడు. ఆ తర్వత సినిమాలకు అసిస్టెంట్‌గా వివిధ విభాగాల్లో చేశారు. తేజ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ పనిచేశారు. తాను దర్శకుడిని కావాలనుకున్నారు. నటుడిగా అవకాశాలు రావడంతో హీరోగా మారిపోయాడు.
undefined
రవితేజ 1990 నుంచి నటుడిగా రాణిస్తున్నారు. అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. రవితేజలో మంచి సింగర్‌ కూడా ఉన్నారు. `బలుపు`, `పవర్‌`, `డిస్కో రాజా`, `రాజాది గ్రేట్‌` చిత్రాల్లో పాటలు పాడారు.
undefined
రవితేజ బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌కి పెద్ద అభిమాని. రవితేజ డైలాగ్‌ మాడ్యూలేషన్‌ కూడా ఆయనలాగే ఉంటుంది.
undefined
`విక్రమార్కుడు` చిత్రంలో హైలైట్‌గా నిలిచిన సీన్‌లో ఇలా.
undefined
రవితేజ బర్త్ డే సీడీపీ అఫీషియల్‌..
undefined
రవితేజ బర్త్ డే సీడీపీ. ఫ్యాన్‌ మేడ్‌.
undefined
రవితేజ బర్త్ డే సీడీపీ, ఫ్యాన్‌ మేడ్‌.
undefined
ఫ్యాన్‌ మేడ్‌ రవితేజ బర్త్ డే సీడీపీలు.
undefined
బర్త్ డే సీడీపీ ఫ్యాన్‌ మేడ్‌.
undefined
ఇటీవల `క్రాక్‌` చిత్రంతో హిట్‌ కొట్టాడు రవితేజ. ఇందులో శృతి హాసన్‌తో ఇలా.
undefined
click me!