శృంగార తారగా రవితేజ ఐటెమ్‌ భామ అప్పరా రాణి..పిచ్చెక్కిస్తున్న లేటెస్ట్ ఫోటోస్‌

First Published Feb 15, 2021, 7:38 PM IST

వాలెంటైన్స్ డే వేళ రవితేజ ఐటెమ్‌ భామ అప్సరా రాణి అందాల విందు వడ్డించింది. ఐటెమ్‌ సాంగ్‌ ఫోటోలను పంచుకుంటూ కిర్రాక్‌ పుట్టిచ్చింది. ఓ ఐటెమ్‌ సాంగ్‌ కోసం ఈ అమ్మడు ఇలా అందాల విస్పోటనం చేసింది. ప్రస్తుతం అప్సరా రాణి హాట్‌ ఫోటోలు పెద్ద దుమారం రేపుతున్నాయి. కుర్రాళ్లని మతిపోగొడుతున్నాయి. 

రవితేజ నటించిన `క్రాక్‌` చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేసి ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది అప్సర రాణి.
undefined
అంతకుముందు రామ్‌గోపాల్‌ వర్మ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. కానీ `క్రాక్‌` చిత్రం ఈ అమ్మడికి కమర్షియల్‌ లుక్‌ తీసుకొచ్చింది.
undefined
సినిమా హిట్‌ కావడంతో ఐటెమ్‌ సాంగ్‌లకు ముఖ్యంగా పబ్‌ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఏమాత్రం అందాలు దాచుకోకుండా ఆరబోస్తూ నెటిజన్లని ఫిదా చేస్తుందీ భామ.
undefined
ప్రస్తుతం వర్మ నుంచి వస్తోన్న `డీకంపెనీ` చిత్రంలో మరో ఐటెమ్‌ సాంగ్‌ చేసింది.
undefined
అప్సర మరోవైపు సండే వైబ్స్ అంటూ శృంగార తారని తలపించే ఫోటోలను పంచుకుంది. మత్తెక్కిస్తుంది.
undefined
ఇందులో గోల్డెన్‌ కలర్ నగలను ధరించి నైట్‌ పార్టీ తరహాలో సాగే ఐటెమ్‌ సాంగ్‌లో రెచ్చిపోయింది. ఐటెమ్‌ గాళ్లని ఓ ఆట ఆడుకుంది.
undefined
ఇందులో రాధేకృష్ణ అంటూ హోయలు పోయింది. అందాల విస్పోటనం చేసి పిచ్చెక్కిస్తుంది.
undefined
తాజాగా ఈ లేటెస్ట్ అప్సరా రాణి గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి.
undefined
మతిపోగొట్టే అప్సరా అందాల విందు.
undefined
ఆకట్టుకుంటోన్న అప్సర ఐటెమ్‌ సాంగ్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
ఆకట్టుకుంటోన్న అప్సర ఐటెమ్‌ సాంగ్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
ఆకట్టుకుంటోన్న అప్సర ఐటెమ్‌ సాంగ్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
స్విమ్మింగ్‌ ఫూల్‌లో బ్లూ డ్రెస్‌ ధరించి పరువాలు పోయింది. బికినీలో పిచ్చెక్కిస్తుంది.
undefined
స్విమ్మింగ్‌ ఫూల్‌ వద్ద సెల్ఫీ తీసుకుంటున్న అప్సర.
undefined
వర్మతో అప్సర.
undefined
click me!