పాలవన్నె చీర, పరువాలు కనిపించేలా జాకెట్టు... చెమటలు పట్టిస్తున్న రష్మిక

First Published Dec 9, 2020, 12:40 PM IST
పట్టెడు అందాలతో పుత్తడి బొమ్మలా ఉంటుంది రష్మిక మందాన. ఈ యంగ్ బ్యూటీ గ్లామర్ కి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. గీత గోవిందం సినిమాతో యూత్ లో పిచ్చ క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు, సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తున్నారు. 
హాట్ హాట్ ఫోజులతో క్రేజీ లుక్స్ఇస్తూ... చెమటలు పట్టిస్తున్నారు. పాల వన్నె చీర, పసువువన్నె జాకెట్ ధరించికిల్లింగ్ఫోజులిచ్చింది. పలుచని చీర పొరల మధ్య నుండి స్లీవ్ లెస్ జాకెట్ లో పరువాల విందు చేసింది.
undefined
సెక్సీ డ్రెస్ లో రష్మిక కిల్లింగ్లుక్స్కుర్రకారు గుండెలకు గాయం చేసేలా ఉన్నాయిరష్మిక ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్హాట్ హాట్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.
undefined
ఇక కెరీర్పరంగా రష్మిక జెట్ స్పీడ్ తో దూసుకు వెళుతుంది. కరోనా ఇయర్ లో కూడా సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి రెండు సూపర్ హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది రష్మిక మందాన. సరిలేరులేరు నీకెవ్వరుమహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించగా, భీష్మనితిన్ ని పరాజయాల నుండి బయటపడేసింది.
undefined
మరో వైపు అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న పుష్ప లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగాతెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది రష్మిక.
undefined
తమిళంలో కార్తీ హీరోగాతెరకెక్కిన సుల్తాన్ మూవీలో కూడా రష్మిక హీరోయిన్ గా నటించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.
undefined
కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని విజయ్‌పేట్‌లో జన్మించిన రష్మిక విద్యాభ్యాసమంతా కర్ణాటకలోనే సాగింది. కూర్గ్‌ పబ్లిక్‌ స్కూల్లో చదివిన ఆమె తర్వాత మోడలింగ్ పై దృష్టి పెట్టింది
undefined
టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మూడేళ్ళలోనే టాప్ హీరోయిన్ హోదా అందుకుందిరష్మిక మందాన. సక్సెస్ రేట్ అధికంగా ఉండడంతో వరుస అవకాశాలు వస్తున్నాయి.
undefined
వరుస ఆఫర్స్ దక్కించుకుంటూసౌత్ లోనే నంబర్ వన్ పొజిషన్ పై కన్నేసింది రష్మిక.
undefined
click me!