రష్మిక తాజాగా సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగా మార్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. దీనితో చిత్ర యూనిట్ పుష్ప మూవీని రష్యాలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్ ఇతర చిత్ర యూనిట్ రష్యాలోని మాస్కోలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.