గ్లామర్ షోలో ఓవర్ డోస్... రష్మిక లేటెస్ట్ క్లిక్స్ చూస్తే నిద్ర కరువే!

First Published Dec 11, 2020, 3:29 PM IST

జిమ్ బాల్ పై వ్యాయమ భంగిమలలో సెగలు రేపింది రష్మిక. బాల్ పై రష్మిక సెక్సీ పోజులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. రష్మిక మందాన లేటెస్ట్ ఫోటోలు చూస్తే కుర్రకారుకు నిద్ర కరువవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. 

ఆన్ స్క్రీన్ కంటే కూడా ఆఫ్ స్క్రీన్ లో రష్మిక గ్లామర్ షోతోరచ్చ చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో రష్మిక హాట్ ఫోటోలుఫ్యాన్స్కి కన్నుల పండుగ చేస్తున్నాయి. రష్మిక గ్లామర్ షోకు కుర్రకారు ఫ్లాటైపోతున్నారు.
undefined
గోల్డెన్ లెగ్ ముద్ర వేసుకున్న రష్మిక తక్కువ కాలంలోనేస్టార్ హీరోయిన్ హోదా పట్టేశారు. ఛలో మూవీతో టాలీవుడ్ఎంట్రీ ఇచ్చిన...ఈ కన్నడ చిన్నది, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకుంది.
undefined
ఈ ఏడాది మొదట్లోరష్మిక నటించినసరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలు భారీ విజయాలు నమోదు చేశాయి. సరిలేరు నీకెవ్వరుసంక్రాంతి కానుకగా విడుదలై మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది.
undefined
పుష్ప లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగాతెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
undefined
ఇటీవలే పుష్ప షూటింగ్ తిరిగి ప్రారంభం కాగా, రష్మిక షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం.
undefined
కన్నడ చిత్రం పొగరుతో పాటు తమిళంలో కార్తీకిజంటగా సుల్తాన్ మూవీలో కూడా రష్మిక హీరోయిన్ గా నటించారు. సుల్తాన్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
undefined
click me!