సెక్సీ అందాలతో యాంకర్‌ రష్మీ గౌతమ్‌ విరహ వేదన.. కోడిపందేలపై సంచలన వ్యాఖ్యలు

First Published Jan 16, 2021, 9:04 AM IST

సెక్సీ అందాల భామ, జబర్దస్త్ యాంకర్‌ రష్మీ సంక్రాంతి పండుగ సందర్భంగా అభిమానులకు తన అందాల పండుగని తీసుకొచ్చింది. వరుసగా మూడు రోజులుగా ఓ వైపు ట్రెడిషనల్‌ లుక్‌లో, మరోవైపు హాట్‌ ఫోటోలతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. తాజాగా ఆమె పంచుకున్న నయా పిక్స్ ఎద ఎత్తులను, హాట్‌ అందాలను చూపిస్తూ విరహ వేదన పొందుతుంది. మరోవైపు కోడిపందేలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. 

హాట్‌ బ్యూటీ రష్మీ గౌతమ్‌ సంక్రాంతి పండుగ సందర్భంగా అందాల ప్రదర్శనతో పిచ్చెక్కిస్తుంది. వరుసగా ఈ అమ్మడు నయా ఫోటోస్‌ రెచ్చిపోయింది.
undefined
భోగి పండుగ సందర్భంగా హాఫ్‌ శారీలో వయ్యారాలు పోయింది. నడుముకి వడ్డాణం, మెడలో హారం ధరించి ఎవరి కోసమో వెయిట్‌ చేస్తున్నట్టుగా ట్రెడిషనల్‌ పిక్స్ పంచుకుని అలరించింది.
undefined
తాజాగా రెడ్‌ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తుంది. ఎర్రని బ్లౌజ్‌, లంగా, చున్ని వేసుకుని అందాల విందుని వడ్డించింది. కనుమ సందర్భంగా ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
undefined
అయితే ఇవి ఎక్స్ ట్రా జబర్దస్త్ కోసం దిగిన ఫోటోలు కావడం విశేషం. ఈ షో శుక్రవారం రాత్రి ప్రసారమై అలరించింది. ఇందులో ఎరుపెక్కిన అందాలతో రష్మీ స్సెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
undefined
ఇందులో మత్తెక్కించే చూపులతో వయ్యారాలు పోతూ, మెస్మరైజ్‌ చేస్తుంది. నా అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే అని చెబుతోందీ సెక్సీ అందాల భామ.
undefined
రష్మీ `ఎక్స్ ట్రా`జబర్దస్త్` కి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కమెడీయన్ల పంచ్‌లను భరిస్తూ, సెక్సీ అందాలతో అందరిచూపు తనవైపు తిప్పుకుంటూ షోకి క్రేజ్‌ తీసుకొస్తుందీ అమ్మడు.
undefined
రష్మీ కోసమేచాలా మంది ఈ షో చూస్తారని చెబితే అది అతిశయోక్తి కాదు. అంతగా కనువిందు చేస్తుంది.
undefined
యాంకర్‌గా తనకు తానే పోటీ అని నిరూపిస్తుంది.
undefined
ప్రస్తుతం రష్మీ నయా హాట్‌ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
undefined
ప్రస్తుతం రష్మీ నయా హాట్‌ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
undefined
ఇదిలా ఉంటే రష్మీ సంక్రాంతి కోడిపండేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. `యానిమల్స్ సాక్రిఫైజ్‌, యానిమల్స్‌ ఫైట్‌ని ట్రెడిషనల్‌గా భావించడం బాధాకరం. నేను హిందూ పండగలపైనే, ఈ పండుగల సందర్భంగా జంతు హింసపైనే కామెంట్‌ చేయడం లేదు. బక్రీద్‌కి జరిగే హింసపై కూడా కామెంట్‌ చేస్తాను. దాన్ని కూడా వ్యతిరేకిస్తాను. పండుగ అంటే అందరిలో సంతోషాన్ని నింపడం, ఇలా చేతులకు రక్తం మరకలు అంటిచుకుంటే ఆ సంతోషాన్ని ఎప్పటికీ ఇవ్వలేరు` అని వ్యాఖ్యానిచ్చింది.
undefined
దీనిపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు. మరి ఇలా అయితే చికెన్‌ ఎలా తినాలి మేడమ్‌. పండుగలకు మాంసం తినడం మానేయాలా? మీరు నాన్‌ వెజ్‌ తినరా అంటూ రకరకాలుగా కామెంట్‌ చేస్తున్నారు. రష్మీ కామెంట్లని ట్రోల్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రష్మీ వెజిటేరియన్‌ అన్న విషయం తెలిసిందే.
undefined
click me!