షర్ట్ బటన్స్ విప్పేసి ఎద అందాలను ఎరవేస్తున్న రాశి ఖన్నా

First Published Oct 4, 2020, 1:20 PM IST

రాశి షర్ట్ బటన్స్ తీసేసి క్లివేజ్ షోతో హీటు పెంచింది. ఎద అందాల ప్రదర్శిస్తూ ఆమె కొంటె చూపులు చూస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  
 

గత ఏడాది వరకు జెట్ స్పీడ్ లో వెళ్లినరాశి ఖన్నాకెరీర్కొంచెం నెమ్మదించింది అనాలి. ఆమె గత చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ రాశికి గట్టి షాకే ఇచ్చింది. ఎదో చేసేద్దాం అని ఆమె చేసి బోల్డ్ రోల్ ఆమె ఇమేజ్ కు మచ్చ తెచ్చిపెట్టింది.
undefined
2019లో మాత్రం రాశి వరుస హిట్స్ అందుకుంది. ప్రతిరోజూ పండగే, వెంకీ మామ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టుకున్నాయి. స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అనుకుంటున్న సమయంలో వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ గట్టి షాక్ ఇచ్చింది.
undefined
తెలుగులో ప్రస్తుతం రాశి ఖన్నా చేతిలో సినిమాలు లేవు. తమిళంలో మాత్రం రెండు ప్రాజెక్ట్స్ కి సైన్ చేసినట్లు సమాచారం.
undefined
ఇక సినిమాలు, విజయాలు సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం రాశి రచ్చ చేస్తుంది. హాట్ హాట్ ఫోటోలు పంచుకుంటూఫ్యాన్స్ని పండగ చేసుకోమంటుంది.
undefined
ఈ పొడుగు సుందరి నిలువెత్తుఅందాలకుకుర్రకారు బేజారైపోతున్నారు. రాశి నువ్వు సూపర్ అంటూ కామెంట్స్ పెట్టేస్తున్నారు.
undefined
ఈ పొడుగు సుందరి నిలువెత్తుఅందాలకుకుర్రకారు బేజారైపోతున్నారు. రాశి నువ్వు సూపర్ అంటూ కామెంట్స్ పెట్టేస్తున్నారు.
undefined
తాజాగా రాశి షర్ట్ బటన్స్ తీసేసి క్లివేజ్ షోతో హీటు పెంచింది. ఎద అందాల ప్రదర్శిస్తూ ఆమె కొంటె చూపులు చూస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
undefined
click me!