నాకు కాబోయేవాడు అతడే... పెళ్లి సన్నిహితుల మధ్యే

First Published Dec 11, 2020, 12:15 PM IST

రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమ, పెళ్లి మరియు తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి ఓపెన్ అయ్యారు. ప్రముఖ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 
 

రకుల్ప్రీత్కుష్వెడ్డింగ్ మ్యాగజైన్ ఫోటో షూట్ లో పాల్గొనడం జరిగింది. డిజైనర్ లెహంగా, జ్యువెలరీ ధరించిన రకుల్బ్రైడ్గెటప్లో అద్భుతంగా ఉన్నారు. ఇదే మ్యాగజైన్ ఇంటర్వ్యూలోరకుల్ పాల్గొనడం జరిగింది.
undefined
రకుల్ మాట్లాడుతూ .. నాకు ప్రేమ,పెళ్లిపైమంచి అభిప్రాయం, నమ్మకం ఉంది. నాకు కాబోయేవాడికిజీవితం పట్ల క్లారిటీఅండ్ టేస్ట్ ఉండాలి. సాంప్రదాయాలకువిలువనిచ్చే కుటుంబం మాది, కాబట్టి అతనుకూడా సాంప్రదాయాలకు పాటించేవాడై అయ్యుండాలి.
undefined
అలాగే హెల్తీ లైఫ్ స్టైల్ కలిగి ఉండాలి. బంధువులు, సన్నిహతుల సమక్షంలో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాను. బీచ్ డెస్టినేషన్వెడ్డింగ్ చేసుకోవాలని ఉందని, మనువాడేవాడు ఎలా ఉండాలో తన అభిప్రాయం బయటపెట్టింది.
undefined
ఇక కెరీర్ పరంగా రకుల్ పీక్స్ లో ఉన్నారు. ఆమె తెలుగుతో పాటు హిందీలో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చెక్ మూవీలో రకుల్ హీరోయిన్ గా చేస్తున్నారు.
undefined
అలాగే మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మరో చిత్రంలో రకుల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈ మధ్యనేమొదలైంది.
undefined
కమల్- శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు2 మూవీలో కూడా రకుల్ ఓ కీలక రోల్ చేస్తున్నారు. హిందీలోరకుల్మరో మూడు చిత్రాలలో నటించడం విశేషం.
undefined
click me!