Rakul Hot Photos: టైట్ డ్రెస్ లో కొట్టొచ్చినట్టు కనిపించేలా రకుల్ పరువాలు... మైండ్ బ్లాక్ చేసేలా బోల్డ్ ట్రీట్

First Published May 16, 2022, 8:14 PM IST

కెరీర్ జోరుగా ఉన్నప్పటికీ హాట్ హాట్ ఫోటో షూట్స్ ఆపడం లేదు. తన ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం నెక్స్ట్ లెవెల్ స్కిన్ షో చేస్తుంది. తాజాగా బ్యాక్ లెస్ బాడీకాన్ డ్రెస్ లో రకుల్ పరువాల విందుకు తెరలేపింది. టైట్ డ్రెస్ లో అందాలు కవ్విస్తుండగా.. క్రేజీ కామెంట్స్ తో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.

Rakul Preeth singh hot Photos


రకుల్ లేటెస్ట్ మూవీ రన్ వే 34(Run Way 34). ఈ బాలీవుడ్ చిత్రంలో రకుల్ పైలట్ తాన్యా రోల్ చేశారు. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న రన్ వే 34 మూవీలో ఆమె పాత్రకు అభినందనలు దక్కుతున్నాయట. ఈ క్రమంలో ప్రేక్షకుల ఆదరణకు రకుల్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు చెప్పారు. రన్ వే 34 మూవీలో అజయ్ దేవ్ గణ్, అమితాబ్ ప్రధాన పాత్రలు చేశారు. 

Rakul Preeth singh hot Photos


క్రిటిక్స్ ప్రశంసలందుకున్న రన్ వే 34 కమర్షియల్ గా ఏమంత దూకుడు చూపించడం లేదు. ఈ సినిమాను కెజిఎఫ్ 2 దారుణంగా దెబ్బతీసింది. వీకెండ్ తో పాటు రంజాన్ పండగ సెలవు రోజు కూడా బాలీవుడ్ ప్రేక్షకులు కెజిఎఫ్ 2 వైపే మొగ్గుచూపారు. గత వారం విడుదలైన రన్ వే 34, హీరోపంతి 2 బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. 

Rakul Preeth singh hot Photos

క్రిటిక్స్ ప్రశంసలందుకున్న రన్ వే 34 కమర్షియల్ గా ఏమంత దూకుడు చూపించడం లేదు. ఈ సినిమాను కెజిఎఫ్ 2 దారుణంగా దెబ్బతీసింది. వీకెండ్ తో పాటు రంజాన్ పండగ సెలవు రోజు కూడా బాలీవుడ్ ప్రేక్షకులు కెజిఎఫ్ 2 వైపే మొగ్గుచూపారు. ఇటీవల విడుదలైన రన్ వే 34, హీరోపంతి 2 బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి.

Rakul Preeth singh hot Photos

ఇక రోజుల వ్యవధిలో రకుల్ (Rakul Preeth Singh)నటించిన రెండు బాలీవుడ్ చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ఒక్కటి కూడా హిట్ కాలేదు. జాన్ అబ్రహం కి జంటగా రకుల్ నటించిన అటాక్ ఘోరంగా దెబ్బతింది. ఈ సినిమాను ఆర్ ఆర్ ఆర్ మూవీ తొక్కేసింది. అటాక్ కనీస వసూళ్లు రాబట్టలేకపోయింది. అటాక్ అట్టర్ ప్లాప్ గా నిలిచింది. 

Rakul Preeth singh hot Photos


టాలీవుడ్ లో రకుల్ కెరీర్ దాదాపు ముగిసింది. ఈ క్రమంలో బాలీవుడ్ లో ఆమెకు ఎదురవుతున్న వరస పరాజయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలుగులో రకుల్ నటించిన గత రెండు చిత్రాలు చెక్, కొండపొలం అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. 

Rakul Preeth singh hot Photos


అయినప్పటికీ ఆమె కెరీర్ కి ఏం ఢోకా లేదు. హిందీ, తమిళ భాషల్లో కలిపి అరడజనుకు పైగా చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. కాబట్టి మరో రెండేళ్ల వరకు రకుల్ బిజీ హీరోయిన్ గా ఉండనున్నారు. వీటిలో ఒకటి రెండు హిట్ టాక్ తెచ్చుకున్నా రకుల్ కెరీర్ మరలా పుంజుకునే అవకాశం కలదు. 

Rakul Preeth singh hot Photos

మరోవైపు రకుల్ రిలేషన్షిప్ లో ఉన్నారు. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ తన ప్రియుడిగా రకుల్ గత పుట్టినరోజు నాడు వెల్లడించారు. కాబట్టి కెరీర్ ఫేడ్ అవుట్ అయితే జాకీని పెళ్లి చేసుకొని చక్కగా లైఫ్ లో సెటిలైపోతారు.

click me!