థైస్‌ కనిపించేలా మరీ పొట్టిదైన డ్రెస్‌లో రకుల్‌ అందాల పులకరింత.. తోటి హీరోయిన్లకే కుళ్లు పుట్టిస్తుందిగా!

First Published Jun 28, 2021, 6:29 PM IST

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌లో పాగా వేసుకుని దూసుకుపోతుంది. అక్కడ అందాల షో కూడా పెంచింది. టాలీవుడ్‌తో పోల్చితే హిందీలో అందాల ఆరబోతకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. దానికి తగ్గట్టే రకుల్‌ తనవంతు ప్రయత్నం చేస్తుంది. 
 

రకుల్‌ నో డౌట్‌ కమర్షియల్‌ హీరోయిన్‌. కమర్షియాలిటి మార్కెట్‌ అవుతున్నంత వరకే వారికి డిమాండ్‌. ఒక్కసారి డిమాండ్‌ తగ్గితే, మారిన ట్రెండ్ కి తగ్గట్టు తనని తాను మార్చుకోకపోతే ఏ హీరోయిన్‌ అయినా ఫేడౌట్‌ కావాల్సిందే.
undefined
దీన్ని బాగా వంట బట్టించుకుంది రకుల్‌. తెలుగు, తమిళంలో కమర్షియల్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో ఇక్కడ కమర్షియల్‌ సినిమాలకు ఆదరణ తగ్గుతుంది. అదే సమయంలో కేవలం గ్లామర్‌నే నమ్ముకున్న హీరోయిన్ల పరిస్థితి కూడా అలానే ఉంటుంది. దీన్ని ముందుగానే గమనించిన రకుల్‌ రూట్‌ మార్చింది. బాలీవుడ్‌లో పాగా వేస్తుంది.
undefined
బాలీవుడ్‌లో అందాలు అన్‌లిమిటెడ్‌గా చూపించాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టే తను కూడా అందాలు షో చేయడానికి రెడీ అవుతున్నట్టుంది. ఇటీవల ఈ అమ్మడు పంచుకుంటున్న గ్లామర్ ఫోటోలు చూస్తూంటే అదే అనిపిస్తుంది.
undefined
లేటెస్ట్ గా బ్లూ కలర్‌ స్లీవ్‌ లెస్‌ పొట్టి గౌన్‌లో మెరిసింది రకుల్. మరీ పైకి కావడంతో తొడ అందాలను చూపించాలి వచ్చింది. ఇక తనదైన స్టయిల్‌లో హాట్‌ హాట్‌ పోజులతో రెచ్చగొడుతుందీ సెక్సీ పాప.
undefined
రకుల్ నయా గ్లామరస్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. ఇన్ని అందాలు ఇన్నాళ్లు ఎక్కడ దాచావమ్మా అంటున్నారు అభిమానులు.
undefined
రకుల్‌ తెలుగులో వైష్ణవ్‌ తేజ్‌ చిత్రంలో నటిస్తుంది. దీనికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడం గమనార్హం.
undefined
మరోవైపు హిందీలో వరుస సినిమాలతో జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతుంది రకుల్‌. ఇటీవల `సర్దార్‌ కా గ్రాండ్సన్‌` చిత్రంతో పరాజయాన్ని అందుకున్న రకుల్ ఇప్పుడు `ఎటాక్‌`, `మేడే`, `థ్యాంక్‌ గాడ్‌` చిత్రాల్లో నటిస్తుంది.
undefined
ఇటీవల రకుల్‌కి సినిమాలు లేవు, ఇబ్బంది పడుతుందంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఘాటు స్పందించింది రకుల్. ఆమెకి దర్శకుడు హరీష్‌ శంకర్‌ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.
undefined
click me!