తమిళనాడులో ఉప్పొంగిన జలపాతం.. 16 ఏళ్ళ కుర్రాడు గల్లంతు..

May 18, 2024, 5:37 PM IST

తమిళనాడులో ఘోరం జరిగింది.. భారి వర్షాలకు జలపాతాలు పొంగి పొరలుతున్నాయి. ఈ వరదల్లో 16 ఏళ్ళ కుర్రాడు గల్లంతు అయ్యాడు.