నాటు సొగసులతో సెగలు పుట్టిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్, క్లీవేజ్ అందాలు ఆరబోస్తున్న ఢిల్లీ బ్యూటీ

Mahesh Jujjuri | Published : Oct 13, 2023 7:12 AM
Google News Follow Us

ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా ఫోటో షూట్లు చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. కుర్రకారకు కిర్రెక్కించేలా ఫోటోషూట్లు చేస్తూ.. రచ్చ రచ్చ చేస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంది.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. 
 

17
నాటు సొగసులతో సెగలు పుట్టిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్, క్లీవేజ్ అందాలు ఆరబోస్తున్న ఢిల్లీ బ్యూటీ

ఒకదాని తరువాత మరొకటి.. అంటూ.. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా... సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ మామూలుగా లేదు. కాస్త కూడా గ్యాప్ లేకుండా.. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ.. హాట్ హాట్ అందాలను ఆరబోస్తుంది బ్యూటీ.. కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అద్భుతాలను చూపిస్తూ.. రెచ్చగొడుతోంది. 
 

27

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పోటో షూట్  మామూలుగా లేదు.. లైట్ ఫిక్ కలర్ గౌనులో.. స్లీవ్ లెస్ కు తోడు క్లీవేజ్ అందాలు కూడా జతకూడి ఆమెను మరింత బ్యూటిఫుల్ గా మార్చేశాయి. ఇకఈ ఫోటో షూట్ కు  మామూలు రెస్పాస్స్ రావడం లేదు. ఈ షూట్ లో సెక్సిఫోజులిస్తూ.. ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 

37

ఈ మధ్య ఎక్కువగా శారీ లుక్స్ లో.. పరువాల విందు చేస్తూ.. ముందరి అందాలతో మత్తెక్కిస్తోంది బ్యూటీ. కాని ఈసారి మాత్రం గౌనులో దర్శనం ఇచ్చింది.  జారిపోతుందేమో అన్నట్టుగా ఉన్న గౌను నుంచి  తొంగి చూస్తున్న పరువాలు నెటిజన్లకు పిచ్చెక్కిస్తున్నాయి.

Related Articles

47

అబ్బబ్బ ఏం అందం అంతూ కుర్రాళ్ళు గుటకలు మింగేలా చేస్తున్నాయి. రకుల్ హాట్ క్లీవేజ్ షో యువత గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. వెర్రెత్తి పోతున్న నెటిజెన్స్ పచ్చి కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. రకుల్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 

57

రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న బడా ప్రాజెక్ట్ భారతీయుడు 2. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 ఇటీవల తిరిగి పట్టాలెక్కింది. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.

67

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. రకుల్ నటించిన చెక్, కొండపొలం మూవీస్ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో.. ఆమెకు ఇక్కడ అవకాశాలు లేకుండా పోయాయి. అసులు  మేకర్స్ ఆమెను పట్టించుకోవడం మానేశారు.  బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన రకుల్ టాలీవుడ్ ని నిర్లక్ష్యం చేసింది.

77

మరోవైపు నటుడు నిర్మాత జాకీ భగ్నానీతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది రకుల్ ప్రీత్ సింగ్.  పెళ్లి వార్తలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. అయితే వారు ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నా..  2021లో రకుల్  ప్రేమిస్తున్నట్లు వెల్లడించింది. బిజీ షెడ్యూల్స్ నేపథ్యంలో గత ఏడాది వీరు వివాహం చేసుకోలేదు. త్వరలో చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. 
 

Recommended Photos