రకుల్‌ మైండ్‌ బ్లోయింగ్‌ అవతార్‌.. పైటకొంగు పక్కకి జరిపి ఎద అందాల విందు.. నెటిజన్ల కామెంట్‌

First Published Oct 6, 2021, 12:37 AM IST

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ `కొండపొలం` సినిమా ప్రమోషన్‌లో బిజీగా గడుపుతోంది. ఈ సందర్భంగా ఈ సెక్సీ భామ పంచుకుంటోన్న ఫోటోలు ఫ్యాన్స్ ని కట్టిపడేస్తున్నాయి. చాలా రోజు తర్వాత రకుల్‌ తెలుగు సినిమా ద్వారా తెలుగు ఆడియెన్స్ ని పలకరించింది. 

రకుల్‌ తాజాగా `కొండపొలం` ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో సందడి చేసింది. ఇందులో పింక్‌ బ్లౌజ్‌లో చీరకట్టులో మెరిసింది. అయితే పైట పక్కకి జరిపి ఎద అందాలతో కనువిందు చేసింది రకుల్‌. బ్లౌజ్‌ చూడ్డానికి టూ పీస్‌ బికినీలా ఉండటంతో నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఆమె డ్రెస్‌లో సంచలన కామెంట్లు చేస్తున్నారు. rakul in kondapolam pre release event.  

వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి క్రిష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. రాజీవ్‌, సాయిబాబూ సంయుక్తంగా నిర్మించారు. ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కించింది. 
rakul in kondapolam pre release event.

ఈ సినిమా ఈ నెల 8న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. ఇటీవల ఏపీలో నిర్వహించిన మ్యూజికల్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా సక్సెస్‌ సాధించింది. కీరవాణి బృందం మ్యూజికల్‌ ఈవెంట్‌ శ్రోతలను అలరించింది. అబ్బురపరించింది.  rakul in kondapolam pre release event.

మరోవైపు తాజాగా హైదరాబాద్‌ లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌, దర్శకుడు క్రిష్‌.. ఇలా చిత్ర బృందం మొత్తం పాల్గొని చిత్ర షూటింగ్‌ అనుభవాలను పంచుకున్నారు. సినిమా విజయాన్ని ఆకాంక్షించారు. rakul in kondapolam pre release event.

ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మాట్లాడింది. ప్రతి యాక్టర్స్ కెరీర్‌లో ఇలాంటి ఓ సినిమా చేయాలని తెలిపింది. కంపర్ట్ జోన్‌ నుంచి బయటకు వచ్చి చేసే పాత్రలు ఎంతో సంతృప్తినిస్తాయని, నటులుగా తమకి కొత్త విషయాలను నేర్పిస్తాయని చెప్పింది. `కొండపొలం`లోని ఓబులమ్మ పాత్ర తనకు అలాంటి అనుభూతినిచ్చింది పేర్కొంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.rakul in kondapolam pre release event.

అంతేకాదు ఈ పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని, సినిమా చూశాక ఆడియెన్స్ కి కూడా బాగానచ్చుతుందని పేర్కొంది. ఈసందర్భంగా దర్శకుడు క్రిష్‌కి ధన్యవాదాలు తెలిపారు రకుల్‌. అలాగే నిర్మాతలు, కెమెరామెన్‌కి థ్యాంక్స్ చెప్పింది. rakul in kondapolam pre release event.

ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఓబులమ్మ అనే గొర్ల కాపరి పాత్రని పోషిస్తుంది. పూర్తి డీ గ్లామర్‌ రోల్‌ ఇది. `సరైనోడు` తర్వాత పూర్తి స్థాయి డీ గ్లామర్‌ రోల్‌లో రకుల్‌ కనిపించనుంది. ఇంకా చెప్పాలంటే ఫస్ట్‌ టైమ్‌ మేకప్‌ లేకుండా ఈ చిత్రంలో కనిపించబోతుంది రకుల్‌. rakul in kondapolam pre release event.

ఈ సినిమాలో ఓబులమ్మ పాత్ర చేయడం చాలా ఛాలెంజ్‌తో కూడినదని పేర్కొంది. పాత్ర కోసం చాలా కష్టపడ్డానని, అలాగే షూటింగ్‌ ప్రక్రియ కూడా చాలా కష్టంగా సాగిందన్నారు. కరోనా ఫస్ట్ వేవ్‌ అనంతరం చాలా రిస్టిక్షన్స్‌ మధ్య చిత్రీకరణ జరిగిందని తెలిపింది రకుల్‌.  rakul in kondapolam pre release event.

సినిమా బాగా వచ్చిందని, కచ్చితంగా నచ్చుతుందని పేర్కొంది. సినిమా ఎంతో మంది యువతకి ఇన్‌స్పైరింగ్‌గా నిలుస్తుందని పేర్కొంది రకుల్‌. వైష్ణవ్‌ తేజ్‌తో వర్క్ ఎక్స్ పీరియెన్స్  చాలా బాగుందని పేర్కొంది. rakul in kondapolam pre release event.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చివరగా తెలుగులో `చెక్‌` చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఆమె నటించిన తెలుగు చిత్రమిదే. మరోవైపు వరుసగా బాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉంది రకుల్‌. 
rakul in kondapolam pre release event.

click me!