చేతులు పైకెత్తి బెల్లీ షోతో అందాల జాతరకి తెరలేపిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. హాట్‌ పోజులు అదిరిపోలా..

First Published Oct 2, 2021, 8:52 PM IST

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అందాల జాతర షురూ చేసింది. `కొండపొలం` సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉంది రకుల్‌. తాజాగా నాభి అందాలు చూపిస్తూ ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగులో నటిస్తున్న ఒకే ఒక చిత్రం `కొండపొలం`. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. `ఉప్పెన` ఫేమ్‌ వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ జంటగా నటిస్తున్నారు. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు టీజర్‌ వైరల్‌ అవుతుంది.సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ డీ గ్లామర్‌ లుక్‌లో కనిపించబోతున్నారని అర్థమవుతుంది. 

ఇదిలా ఉంటే ఈ చిత్ర ప్రమోషన్‌ షురూ చేసింది యూనిట్‌. అందులో భాగంగా వైజాగ్‌లో సందడి చేశారు. మరోవైపు రకుల్‌ కూడా ఈ చిత్ర ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ట్రెండీ వేర్‌లో హాట్‌ హాట్‌ పోజులతో కుర్రాళ్ల మతిపోగొడుతుంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. 
 
బ్లూ టాప్‌లో, వైట్‌ జీన్స్ లో హోయలు పోయింది రకుల్. చేతులు పైకెత్తి బెల్లీ షోతో కుర్రాళ్లకి కొంప కొల్లేరు చేస్తుంది. ఇంటర్నేట్‌ని షేక్‌ చేస్తుంది. రకుల్‌ ట్రెండీ వేర్ పిక్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 
 
హాట్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

rakul preet singh hot photos. హాట్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

click me!