జిమ్‌లో సెక్సీ ఫోటోని పంచుకున్న రాశీఖన్నా.. సమ్మర్‌ హీటుని ఇప్పుడే పెంచేస్తుంది!

First Published Feb 2, 2021, 5:51 PM IST

రాశీఖన్నా ఎన్నడూ లేని విధంగా సోషల్‌ మీడియాలో ఫైర్‌ అంట్టించింది. జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్నప్పుడు దిగిన ఫోటోని పంచుకుని మంటలు పెట్టింది. అయితే రాశీ జిమ్‌ చేసిన అనంతరం వయ్యారాలు పోతూ హాట్‌ పోజ్‌ ఇస్తూ దిగిన ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో టెంపరేచర్‌ పెంచుతుంది. నయా ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. 
 

బ్లాక్‌ జిమ్‌సూట్‌, పింక్‌ బికినీ ధరించింది రాశీఖన్నా. చాలా హాట్‌ లుక్‌లో రెండు చేతులు పైకెత్తి జుట్టుని పట్టుకుంది.
undefined
రాశీ ఈ నయా ఫోటోలు ఆద్యంతం సెక్సీగా ఉన్నాయి. ఈ అమ్మడిలో ఇంతటి ఘాటైన యాంగిల్‌ని చూసి అభిమానులు షాక్‌కి గురవుతున్నారు.
undefined
ఎప్పుడు చూడని అందాన్ని, ఎన్నడు లేని హాట్‌ పోజులో మెరవడంతో కుర్రాళ్లకి చెమటలు పడుతున్నాయి.
undefined
సమ్మర్‌ అప్పుడే మొదలైందా? అనేలా చేస్తున్నాయి రాశీ నయా సెక్సీ ఫోటోస్‌.
undefined
రాశీఖన్నా తెలుగు సినిమాలు పూర్తిగా తగ్గించేసింది. గతేడాది వరకు మెరిసిన ఈ అమ్మడు ఉన్నట్టుండి ఇలా గ్లామర్‌ షోతో, జిమ్‌లో సెక్సీ వర్కౌట్‌లో మెరవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
undefined
ఈ సందర్భంగా ఓ పోస్ట్ పెట్టింది రాశీ. `కూర్చొని ఉంటే మనకు కావాల్సిన ఆకృతి పొందలేము` అని పేర్కొంది.
undefined
గతంతో పోల్చితే రాశీ చాలా స్లిమ్‌గానూ మారింది. బొద్దుగా కనిపించే ఈ అమ్మడు కరోనా లాక్‌డౌన్‌లో పూర్తిగా బాడీ వర్కౌట్స్ పై దృష్టిపెట్టింది.
undefined
కఠినమైన వర్కౌట్లు చేస్తున్న వీడియోలను, ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్‌ చేస్తుంది.
undefined
రాశీలోని ఈ ఊహించని మార్పుకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. `అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు` అంటూ కామెంట్‌ చేస్తున్నారు.
undefined
రాశీ గతేడాది విజయ్‌ దేవరకొండతో `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`లో నటించింది. ఆ సినిమా ఫ్లాప్‌అయ్యింది. ఆ తర్వాత మరే తెలుగు సినిమాకి సైన్‌ చేయలేదు.
undefined
ఈ నేపథ్యంలో తమిళంలో బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు హిందీలోకి ఎంట్రీ ఇస్తుంది. షాహిద్‌ కపూర్‌తో ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. దీంతోపాటు మలయాళంలో `అంధాధున్‌` రీమేక్‌లో నటిస్తున్నట్టు తెలుస్తుంది.
undefined
click me!