బెడ్‌ రూమ్‌ వీడియో పంచుకున్న రాయ్‌ లక్ష్మీ.. నైట్‌ డ్రెస్‌లో కుర్రళ్లని రెచ్చగొడుతుందిగా!

First Published May 8, 2021, 5:53 PM IST

బెడ్‌రూమ్‌ వీడియో పంచుకున్న `రత్తాలు` రాయ్‌ లక్ష్మీ. ఓ లగ్జరీ హోటల్‌లో బెడ్‌పై నిద్ర లేస్తూ హోయలు పోయిందీ భామ. నైట్‌ డ్రెస్‌లో కుర్రాళ్ల మతిపోగొడుతుంది. కిర్రాక్‌ పుట్టిస్తుంది. 

రాయ్‌ లక్ష్మీ పంచుకున్న వీడియోలో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో తన మత్తెక్కించే అందాలతో రాయ్‌ లక్ష్మీ సెగలు రేపుతుంది. రెచ్చగొట్టే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది.
undefined
బెడ్‌ నుంచి నిద్ర లేచిన ఈ అమ్మడు ఎల్లో డ్రెస్‌లో మెరిసింది.
undefined
తన అందాలను ఆమె డ్రెస్‌ ముద్దాడుతుండగా, రాయ్‌ లక్ష్మీ పరవశించిపోతూ అలా బయటకు వెళ్లింది.
undefined
అలా పెరటిలోకి వెళ్లి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. కరోనా వేళ తాను బయటకు వెళ్లకుండా కవ్వింపులకు దిగిందీ రత్తాలు.
undefined
రాయ్‌ లక్ష్మీ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కామెంట్లతో ఆమె అందాలను పొగొడుతున్నారు.
undefined
ఇటీవల ఈ అమ్మడు పెళ్లికి సిద్ధమైందనే వార్తలు వచ్చాయి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి అభిమానులకు షాక్‌ ఇచ్చింది.
undefined
గత కొంత కాలంగా రాయ్‌ లక్ష్మీ ప్రేమలో ఉందని, సీక్రెట్‌ రిలేషన్‌షిప్‌ మెయింటేన్‌ చేస్తుందనే వార్తలు సోషల్‌ మీడియాలో వినిపించాయి. కానీ దీనిపై ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇటీవల అన్నీ రివీల్‌ చేసింది రత్తాలు.
undefined
ఎంగేజ్‌మెంట్‌ డేట్‌ని కూడా ఫిక్స్ చేసుకున్నట్టు చెప్పేసింది రాయ్‌ లక్ష్మీ. ఈ మధ్య కాలంలో తనని చాలా మంది మ్యారేజ్‌ గురించి, పెళ్లి పిక్సయ్యిందట అని అడిగారట. దీంతో అన్ని ప్రశ్నలకు పుల్‌స్టాప్‌ పెట్టేయాలని అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసిందీ హాట్‌ బ్యూటీ.
undefined
`కొంత కాలంగా చాలా మంది నన్ను పదే పదే పెళ్లి గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. నేను నా రిలేషన్‌షిప్‌ని దాచాలనుకోవడం లేదు. అదే సమయంలో నా రిలేషన్‌షిప్‌ గురించి ఇతరులకు అసవరం లేదు. ఈ విషయంలో నేను స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నా. నేను చేసుకోబోయే వాడి వివరాలు మాత్రం చెప్పలేను` అని పేర్కొంది.
undefined
గత నెలలోనే ఆమె ఎంగేజ్‌మెంట్‌ ఉంటుందని వినిపించాయి.కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. రాయ్‌ లక్ష్మీ చెప్పింది అబద్దమా? లేక ఆ వార్తలు గాలి వార్తలో తెలియదు గానీ, రాయ్‌ లక్ష్మీ గ్లామర్‌ పరంగా మరంతగా డోస్‌ పెంచింది. సెక్సీ అందాలను ఆరబోసింది.
undefined
దక్కించుకోలేదు. ఇప్పుడు ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది. 'పాయిజన్' అనే పేరుతో వస్తోన్న ఈ వెబ్ సిరీస్‌లో నగ్నంగా నటించనుందని టాక్.
undefined
click me!