ఒక దశలో వరుస ప్లాప్స్ డీలా పడ్డ ఎన్టీఆర్ యమదొంగ మూవీతో కమ్ బ్యాక్ అయ్యాడు. అదుర్స్, బృందావనం, నాన్నకు ప్రేమతో, జై లవకుశ, టెంపర్ ఇలా వరుస హిట్స్ ఇస్తూ ఎన్టీఆర్ భారీ ఫేమ్ రాబట్టాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ గ్లోబల్ ఫేమ్ రాబట్టాడు. వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.