ఆపిల్ సెప్టెంబర్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ అనే నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లంచ్ చేయనుంది. iPhone 16, iPhone 16 Plus గత సంవత్సరం లాగానే బ్లాక్, గ్రీన్, పింక్, బ్లు అండ్ వైట్ కలర్స్ లో అందుబాటులో ఉంటాయి. అంటే ఇప్పుడు కూడా ఐఫోన్ 15 సిరీస్ లాగానే ఉంటుంది. ఐఫోన్ 16 లుక్స్ విషయానికొస్తే డ్యూయల్ కెమెరా సెటప్ భిన్నంగా ఉంటుంది.