బెడ్ రూమ్ నుండి నేరుగా  బాల్కనీలోకి వచ్చేసింది... దిశా పటాని ఒంటిపై కేవలం అవే ఉన్నాయి!

First Published Apr 14, 2023, 1:58 PM IST


దిశా పటాని బోల్డ్ ఫోటో షూట్స్ కి కేర్ ఆఫ్  అడ్రస్. ఈ హాట్ బాంబ్ మరో సంచలన ఫోటో షూట్ చేశారు. ఆమె లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 
 

Disha Patani

బెడ్ రూమ్ నుండి నేరుగా బాల్కనీలోకి వచ్చింది హీరోయిన్ దిశా పటాని. ఒంటిపై అరకొరగా దుస్తులు ఉండగా ఫోటోలు దిగి ఇంస్టాగ్రామ్ లో పెట్టింది. ప్రైవేటు ఫోటోలను తలపిస్తున్న దిశా ఫోజులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. దిశాను అర్ధనగ్నంగా చూసిన కుర్రాళ్ళు క్రేజీగా ఫీల్ అవుతున్నారు.పచ్చి కామెంట్స్ పెడుతూ రచ్చ చేస్తున్నారు. బాలీవుడ్ లో దిశా క్రేజ్ అంతకంతకూ పెరుగుతుంది. కేవలం ఆమె అందాలకు పిచ్చోళ్ళై ఆరాధిస్తున్న అభిమానులు ఎందరో ఉన్నారు. ఆమె బాడీ రేంజ్ అలాంటిది మరి. 
 

Disha Patani

కాగా దిశా అందాలను మొదటగా గురించిన ఘనత పూరి జగన్నాధ్ దే. ఈ డైనమిక్ డైరెక్టర్ దిశా పటానిని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ మూవీలో దిశా హీరోయిన్ గా నటించారు. ఆ మూవీ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు.  దాంతో ఆమెను టాలీవుడ్ పెద్దగా పట్టించుకోలేదు. 

Latest Videos


Disha Patani


అయితే ఆమెకు హిందీ పరిశ్రమలో ఆఫర్స్ మొదలయ్యాయి. ఎంఎస్ ధోని, భాగీ 2, భరత్ చిత్రాలు ఆమెకు బ్రేక్ ఇచ్చాయి. ఇక సల్మాన్ ఖాన్ తో చేసిన రెండో చిత్రం రాధే అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రభుదేవా దర్శకత్వంలో విడుదలైన రాధే అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ చిత్రం చేస్తున్నారు.జులై 23న యోధ విడుదల కానుంది.  

Disha Patani

కాగా ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కె లో దిశ నటిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో దిశ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం.పాన్ వరల్డ్ మూవీగా ప్రాజెక్ట్ కె తెరకెక్కుతుంది. దాదాపు రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు.
 

మరి ఈ మూవీలో దిశా రోల్ ఎలా ఉంటుందో చూడాలి. ఆమె గ్లామర్ మాత్రం తెలుగు ప్రేక్షకులు పెద్ద ట్రీట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రాజెక్ట్ కే 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అలాగే దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఓ తమిళ చిత్రానికి ఆమె సైన్ చేశారట. 

Disha Patani


మరోవైపు దిశా పటాని కొత్త బాయ్ ఫ్రెండ్ ని లైన్లోకి తెచ్చారని మీడియా వర్గాల వాదన. మోడల్, నటుడు అలెక్సాండర్ ఇలిక్ తో ఆమె ఎఫైర్ నడుపుతున్నారని గట్టిగా ప్రచారం అవుతుంది. పలు సందర్భాల్లో వీరిద్దరూ జంటగా కనిపించారు.తరచుగా దిశా అతనితో విందులు, వినోదాల్లో పాల్గొంటున్నారు. దీంతో దిశా పటాని-అలెక్సాండర్ మధ్య ఘాడమైన ప్రేమబంధం ఏర్పడిందని బల్ల గుద్ది చెబుతున్నారు.  
 


గతంలో దిశా హీరో టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేశారు. ఓపెన్ గా చెప్పుకున్నా వీరి ఎఫైర్ ఓపెన్ సీక్రెట్. భాగీ 2, భాగీ 3 చిత్రాల్లో దిశా-టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు. కారణం తెలియదు కానీ టైగర్ కి హ్యాండ్ ఇచ్చి అలెక్సాండర్ ఇలిక్ కి దిశా దగ్గరైంది. 
 

click me!