ప్రియాంక మోహన్ కేరీర్ పరంగా మంచి అవకాశాలనే అందుకుంటోంది. ఫ్యామిలీ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ బ్యూటీ నాని, సూర్య, శివకార్తికేయ లాంటి స్టార్ హీరోల సరసన నటించి మరింత క్రేజ్ దక్కించుకుంది. ఒక్క హిట్ పడితే స్టార్ హీరోయిన్ గా మారడం ఖాయం. ప్రస్తుతం జయం రవి అప్ కమింగ్ ఫిల్మ్ లో నటిస్తోంది.