ప్రియాంక జవాల్కర్ మైండ్ బ్లోయింగ్ థైస్ అందాలు.. హార్స్ రైడింగ్ చూస్తే కిక్కే కిక్కు

First Published Aug 21, 2021, 11:16 AM IST

విజయ్ దేవరకొండ టాక్సీవాలా చిత్రంతో మాయచేసింది తెలుగు బ్యూటీ ప్రియాంక జవాల్కర్. యువత క్రష్ ఫీల్ అయ్యే యంగ్ బ్యూటీలలో ప్రియాంక జవాల్కర్ ఒకరు. 

విజయ్ దేవరకొండ టాక్సీవాలా చిత్రంతో మాయచేసింది తెలుగు బ్యూటీ ప్రియాంక జవాల్కర్. యువత క్రష్ ఫీల్ అయ్యే యంగ్ బ్యూటీలలో ప్రియాంక జవాల్కర్ ఒకరు. 

ప్రియాంక నాజూకు అందాలు యువతని గిలిగింతలు పెడుతూ ఉంటాయి. ప్రియాంక జవాల్కర్ ప్రస్తుతం పలువురు యువ హీరోల సరసన సినిమాలు చేస్తోంది. 

రీసెంట్ గా కిరణ్ అబ్బవరంకి జోడిగా నటించిన SR కల్యాణమండపం చిత్రం పర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో ప్రియాంక గ్లామర్, నటనలో మెప్పించింది. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియాంక తన నాజూకు నడుము అందాలు చూపిస్తూ శారీ,లెహంగా లలో గ్లామర్ పిక్స్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

లేటెస్ట్ గా ప్రియాంక జవాల్కర్ వైట్ డిజైనర్ డ్రెస్ లో థైస్ అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ ఇచ్చిన మతిపోగోట్టే భంగిమలు వైరల్ అవుతున్నాయి. 

ఆమె థైస్ అందాలు సూపర్ హాట్ గా ఉంటే.. గుర్రంపై ఎక్కి స్వారీ చేస్తున్న ఫోజులు నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. 

ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో క్రేజీ సెలెబ్రిటిగా మారిపోయింది. అదృష్టం కలసి వస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం 
 

అలాగే ప్రియాంక క్యాజువల్ లుక్స్ లో కూడా కుర్రాళ్ల మనసు దోచేస్తోంది. ఎందుకంటే ఆమె న్యాచురల్ బ్యూటీ. అందుకే ఆమెకు యువతలో అంత క్రేజ్ ఉంది. 

click me!