చూపుల్లో కసి, స్లీవ్‌లెస్‌ పింక్‌ బ్లౌజ్‌, పూలపూల చీరలో పిచ్చెక్కిస్తున్న ప్రియమణి.. కింగ్‌ఖాన్‌పై క్రష్‌

First Published Jun 2, 2021, 1:32 PM IST

ప్రియమణి చూపులతోనే చంపేస్తుంది. కసిగా చూస్తూ పిచ్చెక్కిస్తుంది. స్లీవ్‌ లెస్‌ పింక్‌ బ్లౌజ్‌, పలుచని పూలపూల చీరలో కైపెక్కిస్తుంది. నన్ను చూడకపోతే ఈ రోజు మొత్తం వేస్తే అనేంతగా కాకరేపుతుంది. చీర అందాలతో మత్తెక్కిస్తుంది.

ప్రియమణి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలతో మతులు పోగొడుతుంది. చీర అందాలతో చూపుతిప్పుకోనివ్వడం లేదు. అలా చూస్తూ జీవితాంతం గడిపేయాలనేంతగా రెచ్చగొడుతుంది.
undefined
`ఢీ` షో కోసం ప్రియమణి గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది. లేటెస్ట్ ఫోటో షూట్‌పిక్స్‌ ని అభిమానులతో షేర్‌ చేయగా అవి సామాజిక మధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.
undefined
కసిగా చూస్తూ, స్లీవ్‌లెస్‌ పింక్‌ బ్లౌజ్‌, ఉల్లిపొరలాంటి పలుచని పూలపూల చీరలో కనువిందు చేస్తుంది. హోయలు పోయింది. వొంపులు చూపిస్తుంది.
undefined
ఇలా అమ్మడి అందాలను చూడకపోతే రోజంతా వేస్టే అనేంతగా లుక్‌ ఇచ్చిందీ అందాల డస్కీ భామ. ఇంతందం ఎప్పుడైనా చూశారా? అంటూ సవాల్‌ విసురుతోంది.
undefined
ప్రియమణి చూపు తిప్పుకోనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు. అంతగా కనువిందు చేస్తుంది. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది.
undefined
మరోవైపు ప్రస్తుతం `ది ఫ్యామిలీ మ్యాన్‌2` వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌లో బిజీగా ఉంది ప్రియమణి. ఇందులో భాగంగా పలు ఛాటింగ్ ల్లో పాల్గొంటుంది.
undefined
ఈ వెబ్‌ సిరీస్‌లో తనకు ఎవరితో ఎఫైర్‌ ఉందో త్వరలో తెలుస్తుందని చెప్పి షాక్‌ ఇచ్చింది. మరోవైపు వెంకటేష్‌తో నటించాలనే కోరిక `నారప్ప` తీరిందని తెలిపింది.
undefined
తాజాగా మరో షాకింగ్‌ విషయాన్ని వెల్లడించింది. బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారూఖ్‌ పై తనకు క్రష్‌ ఉన్న విషయం తెలియజేసింది.
undefined
`చెన్నై ఎక్స్ ప్రెస్‌` చిత్రంలో షారూఖ్‌తో ఓ స్పెషల్‌ సాంగ్‌లో స్టెప్పులేసింది ప్రియమణి. ఇందులోని `1 2 3 4 `అంటూ సాగే పాట హైలైట్‌గా నిలుస్తుంది.
undefined
ఈ పాట చిత్రీకరణ సమయంలోనే షారూఖ్‌కి పడిపోయిందట. ఆ సమయంలోనే తన హృదయం కళ్లతో చూసిందట. కింగ్‌ ఖాన్‌కి పడిపోయినట్టు వెల్లడించి షాక్‌ ఇచ్చింది.
undefined
ప్రస్తుతం ప్రియమణి `ఢీ` షోకి జడ్జ్ గానూ, అలాగే `నారప్ప`, `విరాటపర్వం` చిత్రంలో నటిస్తుంది. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలతో బిజీగా ఉంది.
undefined
click me!