ప్రగ్యా జైస్వాల్ దెబ్బకి ఫ్లోర్ అదిరిపోలా.. మెరుపు వేగంతో డ్యాన్స్, థండర్ థైస్ తో విజువల్ ఫీస్ట్

First Published Dec 16, 2022, 7:24 PM IST

అఖండ సక్సెస్ తర్వాత హై జోష్ లో ఉంది ప్రగ్యా జైస్వాల్. తాజాగా ప్రగ్యా జైస్వాల్ హాట్ డ్యాన్స్ వీడియోతో మైండ్ బ్లాక్ చేసేసింది.

అఖండ సక్సెస్ తర్వాత హై జోష్ లో ఉంది ప్రగ్యా జైస్వాల్. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ' అఖండ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. గత ఏడాది డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. 

అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ప్రగ్యా కెరీర్ కు మళ్ళీ జోష్ వచ్చినట్లు అయింది. జిల్లా కలెక్టర్ గా ఈ చిత్రంలో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. బాలయ్యతో కలసి ఆమె జై బాలయ్య సాంగ్ లో ఆమె వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. 

కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ బ్యూటీ. ఫ్యూచర్ లో ప్రగ్యా కి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. 

మరింత అందంగా, హాట్ గా ఉండే ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపంలో చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

తాజాగా ప్రగ్యా జైస్వాల్ హాట్ డ్యాన్స్ వీడియోతో మైండ్ బ్లాక్ చేసేసింది. కళ్ళు చెదిరేలా ప్రగ్యా థైస్ అందాలు ఆరబోస్తూ ఆమె డ్యాన్స్ చేసిన విధానం కిల్లింగ్ అంతే. 

ఈ వీడియోలో ప్రగ్యా జైస్వాల్ తో పాటు మరో యువతి కూడా ఉంది. ఓ ఇంగ్లీష్ సాంగ్ కి వీరిద్దరూ ఫ్లోర్ అదిరిపోయేలా డాన్స్ మూమెంట్స్ తో మెంటలెక్కించారు. 

ప్రగ్యా జైస్వాల్ మరీ పొట్టిగా ఉన్న జీన్స్ షార్ట్ లో థైస్ అందాలు ఆరబోస్తోంది. ప్రగ్యా థైస్ గ్లామర్ కి కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి కావడం ఖాయం. ప్రగ్యా గ్లామర్ ట్రీట్ ఇస్తుండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

ప్రగ్యా జైస్వాల్ తో డ్యాన్స్ చేసిన యువతి పేరు పూజ. ఈ డ్యాన్స్ ని కొరియోగ్రఫీ చేసింది ఆమేనట. ఇద్దరూ ఫ్లోర్ బద్దలయ్యేలా డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు. 

ప్రగ్యా జైస్వాల్ హాట్ గా హావభావాలు పలికిస్తూ థైస్ తో విజువల్ ట్రీట్ ఇచ్చింది. ఇక ఆమె చేసిన డ్యాన్స్ అయితే బోనస్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. 

ప్రగ్యా అందాలకు కుర్రాళ్ళు దాసోహం అవుతున్నారు. పర్ఫెక్ట్ షేపులతో ప్రగ్యా డ్యాన్స్ చేస్తుంటే కుర్రాళ్లకు ఐఫీస్ట్ లాగా ఉంది. ఈ వీడియోలో ప్రగ్యా జైస్వాల్ మెరుపు వేగంతో డ్యాన్స్ చేసి ఆశ్చర్యపరిచింది. 

click me!