థండర్ థైస్ తో పిచ్చెక్కిస్తున్న ప్రగ్యా జైస్వాల్, మెరూన్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తోన్న బ్యూటీ

First Published Dec 29, 2022, 6:50 AM IST

హీరోయిన్  ప్రగ్యా జైస్వాల్ పిచ్చెక్చిస్తోంది. తన అందంతో మతి పొగొడుతోంది. రోజు రోజుకు రాటుదేలుతూ.. రచ్చ రచ్చ చేస్తోంది బ్యూటీ.
 

సోషల్ మీడియాల హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అందాల విందుకు హద్దులు లేకుండా పోతుంది. రోజు రోజుకు డోస్ పెంచుతూ.. ఆమె చేసే విన్యాసాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. తట్టుకోలేకపోతున్నారు.  కుర్రు హృదయాల్ని తన అందాలతో ఈ అఖండ బ్యూటీ చిత్తు చేస్తోంది. 

రీసెంట్ గా పార్టీ వేర్ లో ప్రగ్యాను చూసిన కుర్రాళ్లు నిద్ర పట్టక చచ్చిపోతున్నారు. మెరూన్ కలర్ డ్రెస్ లో ప్రగ్యా థండర్ థైస్ చూపిస్తుంటే.. మైండ్ బ్లోయింగ్ ఫోజులకు మతిచెడి మత్తులోకి జారుకుంటున్నారు. 
 

ప్రగ్యా కూడా  పరువాలన్నీ ఏమాత్రం మొహమాటపడకుండా  చూపిస్తూ... పొట్టి బట్టల్లో కుర్రాళ్లపై అటాక్ చేసింది. ఇన్ స్టాలో ఈ ఫోటో షూట్ కు తెగ వైరల్ అవుతుంది. హెమ్లీ బ్యూటీగా కనిపించే ప్రగ్యాలో ఇంతుందా అంటూ... ఆశ్చర్యపోతున్నారు మరికొంత మంది నెటిజన్లు. 

ప్రగ్యా కసిగా చూస్తున్న చూపులు  నెటిజన్లని కుదురుగా ఉండనీయడం లేదు. మత్తుగా గమ్ముతగా చూస్తూ.. అలా మైకంలో ముంచెత్తుతోంది అఖండ బ్యూటీ.   ప్రగ్యా అందాలు చూస్తూ.. కుర్రాళ్ళు ఊహల లోకంలో మునిగిపోతున్నారు.
 

ముఖ్యంగా ప్రగ్యా జైస్వాల్  ఎద అందాల హాట్ నెస్ కు, మత్తుగా చూస్తున్న చూపులకు యువత చిత్తైపోతున్నారు.  ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్ కి సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు. అదిరిపోయేలా గ్లామర్ ట్రీట్ ఇస్తుండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

కంచె  సినిమాలో చాలా పద్దతిగా.. హోమ్లీ హీరోయిన్ గా కనిపించిన ప్రగ్యా... ఇప్పుడు మాత్రం గ్లామర్ షో తో రచ్చ రచ్చ చేస్తోంది.  ఎలాంటి హద్దులు లేకుండా అంతా చూపిస్తానంటోంది. హద్దులు లేకుండా ఇన్ స్టాలో ఆమె చేసే బ్యూటీ షోకు ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోతున్నారు. 

అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేసింది ప్రగ్యా. కాని అంత పెద్ద సినిమా చేసినా..ఈ హీరోయిన్ కు పెద్దగా అవకాశాలు చేతికి అందలేదు. దాంతో సోషల్ మీడియాతో తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ పోతుంది చిన్నది. 

click me!