Disha Patani: దిశా పటాని ఒంటిపై బట్టలు ఉన్నా లేనట్లే... ఆ చిన్న దారం తెగిందా పరువాల వరదే! 

First Published Nov 19, 2023, 1:39 PM IST

నిలువెత్తు పరువాలు పోతపోసినట్లు ఉంటుంది దిశా పటాని. ఈ హాట్ బ్యూటీ గ్లామర్ కి పిచ్చోళ్ళు అయిన కుర్రాళ్ళు ఎందరో. దిశా మరోసారి బోల్డ్ నెస్ కి తెరలేపింది. క్లీన్ క్లీవేజ్ అందాలతో కుర్ర హృదయాలు కొల్లగొట్టింది. 
 

Disha Patani

మోడల్ దిశా పటాని ని హీరోయిన్ చేశాడు దర్శకుడు పూరి జగన్నాధ్. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'లోఫర్' చిత్రంతో దిశా వెండితెరకు పరిచయమైంది. 2015లో విడుదలైన లోఫర్ డిజాస్టర్ కాగా మరలా తెలుగులో నటించలేదు. 

Disha Patani

ఆ వెంటనే బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. ధోని బయోపిక్ లో ఛాన్స్ కొట్టేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి జంటగా ధోని చిత్రంలో నటించింది. ధోని సూపర్ హిట్ కొట్టింది. దాంతో ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. 

Disha Patani

టైగర్ ష్రాఫ్ భాగీ 2, సల్మాన్ ఖాన్ భారత్ చిత్రాల్లో దిశా పటాని హీరోయిన్ గా నటించింది. దిశా ఫేమ్ అంతకంతకు పెరుగుతూ వచ్చింది. దిశా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్నారు. మరలా దిశా దృష్టి బాలీవుడ్ నుండి సౌత్ కి షిఫ్ట్ అయ్యింది. 

Disha Patani

చాలా గ్యాప్ అనంతరం కల్కి 2898 AD చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి చిత్ర దర్శకుడిగా ఉన్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కల్కి మూవీలో దీపికా పదుకొనె ప్రధాన హీరోయిన్. 
 

Disha Patani

దిశా పటాని ఓ కీలక రోల్ చేస్తుంది. కల్కి సోషియో ఫాంటసీ అంశాలతో సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో దిశా పటాని లుక్ పూర్తి స్థాయిలో రివీల్ చేయలేదు. కమల్ హాసన్, అమితాబ్ వంటి స్టార్ క్యాస్ట్ కల్కిలో భాగమయ్యారు. 

Disha Patani

అలాగే సూర్య-శివ కాంబోలో తెరకెక్కుతున్న కంగువ చిత్రంలో నటిస్తుంది. కంగువ సైతం భారీ ప్రాజెక్ట్. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ చిత్రం చేస్తుంది. 

కాగా హీరో టైగర్ ష్రాఫ్ తో దిశా పటాని కొన్నాళ్లు డేటింగ్ చేసింది. అయితే ఎప్పుడూ తమ రిలేషన్ పై ఓపెన్ కాలేదు. ఈ ఏడాది టైగర్ ష్రాఫ్ తో దిశా విడిపోయింది. తాజాగా ఆమె కొత్త ప్రియుడితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. 

అలెక్సాండర్ అలెక్స్ ఇల్లిక్ అనే వ్యక్తితో దిశా తరచుగా కనిపిస్తుంది. పార్టీలు, డిన్నర్ నైట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అలెక్సాండర్ అలెక్స్ మోడల్, యాక్టర్ అండ్ ఫిట్నెస్ ఫ్రీక్. టైగర్ ష్రాఫ్ కి హ్యాండ్ ఇచ్చి అలెక్స్ తో దిశ సెటిల్ అయ్యిందని అంటున్నారు. 

Hebah Patel: పైట జార్చి పరువాలు ఎర వేసిన హెబ్బా పటేల్... సాలిడ్ గ్లామర్ చూస్తే మైండ్ బ్లాక్!
 

Latest Videos

click me!