ఇక పూల రంగడు చిత్రంతో సునీల్ మంచి హిట్ కొట్టాడు. బాడీ తగ్గింది సిక్స్ ప్యాక్ చేశాడు. కానీ ఆయన మాస్ హీరో కావాలని ట్రై చేసి ఇబ్బంది పడ్డాడు. సునీల్ కామెడీ పక్కన పెట్టడంతో ఆడియన్స్ ఒప్పుకోలేదు. హీరోగా సునీల్ ఫెయిల్ అయ్యాడు.
హీరోగా వరుస పరాజయాలతో సందిగ్ధం లో పడిన సునీల్ డిఫరెంట్ యాంగిల్ తీసుకున్నాడు. ఆయన విలన్ గా సక్సెస్ కావడం ఊహించని పరిణామం. పలు భాషల్లో చిత్రాలు చేస్తూ ఆయన బిజీగా ఉన్నారు.