జాకెట్‌ విప్పేసి బిగువైన ఎద అందాలతో కైపెక్కిస్తున్న `ఢీ` పూర్ణ.. చూపించడంలో ఇది నెక్ట్స్ లెవల్‌

First Published Sep 1, 2021, 8:27 PM IST

`ఢీ` షో జడ్జ్ పూర్ణ కుర్రాళ్లకి కైపెక్కిస్తుంది. తన లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలతో మతిపోగొడుతుంది. ఉన్నట్టుండి హాట్‌ షో చేయడంతో నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. పూర్ణ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు సోషల్‌ మీడియాలో ఫైర్‌ అంటిస్తున్నాయి. 
 

పూర్ణ హీరోయిన్‌గానే కాదు టీవీ షోస్‌తోనూ మంచి పాపులారిటీని తెచ్చుకుంటోంది. ఇంకా చెప్పాలంటే `ఢీ` డాన్స్ షో పూర్ణకి విశేషమైన గుర్తింపుని తెచ్చిపెట్టింది. అన్‌లిమిటెడ్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని పెంచేసింది. 

ఇంతగా తనకు గుర్తింపు ఇచ్చిన షో కోసం, అభిమానుల కోసం తాను కూడా ఎంతో కొంత తిరిగిస్తుంది పూర్ణ. అయితే అది తన అందాల విషయంలో తిరిగిస్తుంది. ప్రతి వారం హాట్‌ హాట్‌ ఫోటోలను పంచుకుంటూ ఖుషీ చేస్తుంది. 
 

తాజాగా బ్లూ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తుంది పూర్ణ. టాప్‌ జాకెట్‌ విప్పేసి మరీ తన ఎద అందాలను చూపిస్తూ మతిపోగొడుతుంది. కుర్రాళ్ల బాడీలో హీటు పెంచేస్తుంది. నెట్టింట వైరల్‌గా మారింది. 

`ఢీ` షో కోసం పూర్ణ పంచుకున్న లేటెస్ట్ సెక్సీ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ కి అందాల ఫెస్టివల్‌ తీసుకొస్తున్నాయి. అదే సమయంలో సోషల్‌ మీడియాలో టెంపరేచర్స్ అమాంతం పెంచేస్తుంది పూర్ణ. 
 

పూర్ణ సెక్సీయెస్ట్ నటి. కాస్త బొద్దుగా ఉంటూ తన హాట్‌ అందాలను సినిమాల్లోనూ ఆవిష్కరిస్తుంది. బోల్డ్ పాత్రలతోనూ ఆకట్టుకుంటుంది పూర్ణ. ఇటీవల `సుందరి` లో అలాంటి పాత్రే చేసి మెప్పించింది. 

`ఢీ` పూర్ణ ఓవైపు హీరోయిన్‌గా, మరోవైపు టీవీ షోస్‌, అలాగే వెబ్‌ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇటీవల ఆమె నటించిన `సుందరి`కి మిశ్రమ స్పందన దక్కింది. 

ప్రస్తుతం సౌత్‌లోని అన్ని భాషల్లో అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. చిన్న బడ్జెట్‌ చిత్రాలకు బెస్ట్ ఆప్షన్‌గా మారిపోయింది పూర్ణ. కేవలం గ్లామర్‌ పాత్రలే కాదు బలమైన మహిళా పాత్రలకే పూర్ణ బెస్ట్ ఆప్షన్‌గా మారింది.

ఆమె ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `అఖండ`, `తలైవి`, `దృశ్యం 2` చిత్రాలు ప్రధానంగా ఉన్నాయి. వీటిలో కీలక పాత్రల్లో కనిపించబోతుంది ఈ హాట్‌ అందాల భామ. ఈ సినిమాలు పూర్ణ కెరీర్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

పూర్ణ అంటే గ్లామర్‌ మాత్రమే కాదు, అద్భుతమైన నటి అని కూడా ఇప్పటికే నిరూపితమైంది. రాబోయే సినిమాలతో అది మరోసారి నిరూపించబోతుంది. విలక్షణ పాత్రల్లో భాగమవుతూ, తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంది పూర్ణ. 
 

click me!