బేబీ షార్క్స్ తో ఫిష్ ట్యాంక్ లో బికినీలో డాన్స్ వీడియో.. బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే లేటెస్ట్ వీడియో వైరల్

First Published Jun 24, 2021, 11:24 AM IST

వివాదాస్పద మోడల్, నటి పూనమ్ పాండే మరో సంచలన వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేశారు. ఫిష్ ట్యాంక్ లో బేబీ షార్క్స్ పక్కన తిరుగుతుండగా డాన్స్ చేశారు. ఈ మధ్య ఆమె ప్రగ్నెంట్ అయ్యారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వీడియో ప్రాధాన్యత సంతరించుకుంది.

గత ఏడాది పూనమ్ పాండే తన బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేను వివాహం చేసుకున్నారు. పెళ్లి ఘనంగా చేసుకున్న ఈ జంట హానీమూన్ ట్రిప్ లో గొడవలు పడ్డారు. సామ్ బాంబే తనను శారీరకంగా వేధించాడని గోవా పోలీసులకు ఆమె పిర్యాదు చేశారు.
undefined
పూనమ్ కంప్లైంట్ మేరకు సామ్ బాంబేను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. బెయిల్ పై విడుదలైన సామ్ బాంబే ఆమెతో కాంప్రమైజ్ కావడం జరిగింది. తిరిగి మరలా కలిసి మెలసి ఉంటున్నారు ఈ జంట.
undefined
ఇటీవల పూనమ్ గర్భం దాల్చారని వార్తలు రావడం జరిగింది. అయితే ఆ వార్తలను పూనమ్ ఖండించారు. అలాంటిది ఏమీ లేదని చెప్పడం జరిగింది.
undefined
తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో ద్వారా ఆమె ప్రెగ్నెంట్ కాదని స్పష్టంగా అర్థం అవుతుంది.  తన కొత్త మ్యూజిక్ ఆల్బమ్ కి సంబంధించి టీజర్ పూనమ్ షేర్ చేసుకున్నారు.
undefined
ఫిష్ ట్యాంక్ లో బికినీ ధరించి బేబీ షేక్స్ పక్కన ఆమె నీళ్లలో హాట్ స్టెప్స్ వేశారు.  తన కొత్త మ్యూజిక్ వీడియో టీజర్ అని చెప్పిన పూనమ్... ఆ వీడియో షూట్ లో చాలా కష్టపడ్డట్లు కామెంట్ పెట్టారు. ప్రస్తుతం పూనమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
undefined
click me!