ఆ మొగుడితో నా వల్ల కాదు.. బాలీవుడ్‌ సెక్సీ బ్యూటీ పూనమ్‌ ఆవేదన

First Published Sep 25, 2020, 8:15 AM IST

పెళ్ళి చేసుకుని నెల రోజు కూడా కాలేదు. అప్పుడే భర్తపై కేసు, అప్పుడే భర్త తనకొద్దు అంటూ బాలీవుడ్‌ సెక్సీ బ్యూటీ పూనమ్‌ పాండే తేల్చి చెప్పింది. ఆ  మొగుడిని భరించలేని, ఆయనతో నా వల్ల కాదని తెలిపింది.

తన స్నేహితుడు సామ్‌ బాంబేని చాలా రోజులుగా ప్రేమించింది పూనమ్‌. వీరిద్దరు కలిసి సహజీవనం చేశారు.గాఢంగా ప్రేమలో, రొమాన్స్ లో మునిగి తేలారు. ఈ నెల1న పెళ్ళి కూడా చేసుకున్నారు.
undefined
అంతలోనే భర్తపై కేసు పెట్టింది పూనమ్‌. సినిమా షూటింగ్‌కి గోవా వెళ్ళిన పూనమ్‌ అక్కడ తన భర్తపై కేసుపెట్టింది. తనని బాగా వేధిస్తున్నాడని, హింసిస్తున్నాడని కేసు పెట్టడంతో సామ్‌ని ఈ నెల 22న సామ్‌ని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు.
undefined
నెక్ట్స్ డే ఆయన బెయిల్‌ పై విడుదలయ్యారు. అయితే సామ్‌తో రిలేషన్‌ ఎప్పుడూ వివాదంగానే ఉండేదనితెలిపింది పూనమ్‌. ఈ సందర్భంగా తన గోడుని వెల్లబోసుకుంది. ఓ ఇంటర్వ్యూలో అసలు జరిగిన విషయాలను పంచుకుంది.
undefined
సామ్‌తో రిలేషన్‌ ఎప్పుడూ హింసాత్మకంగానే ఉండేదని, పెళ్లి చేసుకుంటే అతనిలో మార్పు వస్తుందనిభావించినట్టు తెలిపింది. తనపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడని, చిన్న చిన్న విషయాలకే కోపానికిగురవుతున్నాడని చెప్పింది.
undefined
గోవాలో చిన్న విషయంలో ఇద్దరికీ వాదన మొదలైందని, వాదన పెరిగి అది పెద్ద గొడవగా మారిందని, దీంతోతనని కొట్టడం మొదలు పెట్టాడని, ముఖంపై పిడికిలితో గుద్దాడు. జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ లాక్కెళ్ళి తలను మంచం మూలకేసి కొట్టాడని, ఆ సమయంలో తన ప్రాణం పోయినంత పనైందని పేర్కొంది.
undefined
మొత్తానికి ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డానని, హోటల్‌ సిబ్బంది సాయంతో అతన్ని అరెస్ట్చేయించగలిగానని చెప్పింది.
undefined
తమ మధ్య ఉన్నరిలేషన్‌ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించానని, కానీ ఇలాంటి వ్యక్తితో ఉండటం కంటేఒంటరిగా ఉండటం బెటర్‌, తనపై పశువులా ప్రవర్తించిన భర్త నాకు వద్దంటే వద్దని, అతనితో వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతానని స్పష్టం చేసింది.
undefined
ఇకపై అతని వద్దకు వెళ్ళనని, ఇక్కడితో తమ పెళ్ళికి ముగింపు పలకాలని భావిస్తున్నానని చెప్పింది.
undefined
దీంతో హాట్‌ హాట్‌ గ్లామర్‌ షోతో ఆడియెన్స్ ని, నెటిజన్లని కంటిమీద కునుకు లేకుండా చేసిన పూనమ్‌ కే ఇలాంటిపరిస్థితి రావడమేంటని ఆమె అభిమానులు తెగ బాధపడుతున్నారు.
undefined
మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన పూనమ్‌ పాండే సెక్సీ పోజులతో కుర్రకారుని మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంది.
undefined
ఆమె తొలిసారి 2013లో `నాషా` చిత్రంలో మెరిసింది. ఇందులో ఘాటైన అందాలతో రెచ్చిపోయి ఒక్కసారిగాపాపులర్‌ అయ్యింది.
undefined
ఓ వైపు సెక్సీ అందాలు, మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే పూనమ్‌ ఈ నెల 1న సామ్‌బాంబేని బాంద్రాలోని తమ ఇంట్లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
undefined
పట్టుమని నెల రోజులు కూడా కాపురం చేయని వీరి జంట ఇలా అర్థంతరంగా ముగిసిపోవడం పట్ల ఆమెఅభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
undefined
click me!