Poonam Bajwa : టాలీవుడ్ నుంచి ఫెడ్ అవుట్ అయిన పూనమ్ బజ్వా.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ షో..

First Published Jan 19, 2022, 5:14 PM IST

ముద్దుగా, బొద్దుగా ఉండే పూనమ్ బజ్వా నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. తన పరువాలన వింద చేస్తోందీ పూనమ్... ఇటీవల తన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఈ మేరకు తన బ్యూటీనెస్ ను, హాట్ ఫొటోలతో మతిపోగొడుతోంది. టాలీవుడ్ నుంచి ఫెడ్ అవుట్ అయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా కనిపిస్తోంది.
 

యంగ్‌ హీరో నవదీప్‌ (Navadheep)తో బ్యాక్‌ టూ బ్యాక్‌ `మొదటిసినిమా`, `ప్రేమంటే ఇంతే` చిత్రాల్లో నటించింది. రెండు చిత్రాలు ఆదరణ పొందాయి. ఆ తర్వాత నాగార్జునతో జోడీ కట్టిందీ హాట్‌ బ్యూటీ. `బాస్‌` సినిమాలో గ్లామర్‌ రోల్‌లో మెరిసింది. కాసేపు కనిపించినా తెరపై ఓ ఊపు ఊపింది. నయనతారకే ఝలక్‌ ఇచ్చేలా తన గ్లామర్, అభినయాన్ని ఆయుధంగా వాడింది. 
 

సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన అందాల సుందరి Poonam Bajwa ఇంటర్నెట్‌లో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. వెండితెరపై కాస్త పద్దతిగా కనిపించినా, సోషల్‌ మీడియాలో మాత్రం రెచ్చిపోయి షో చేసింది. తనకు హాట్‌ షోకి హద్దే లేదని నిరూపించుకుంటుంది. తాజా తన అభిమానుల కోసం కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
 

టాప్ టు బాటమ్ బ్లాక్ డ్రెస్ లో లేడీ బ్లాక్ పంథర్ లా  కనిపిస్తోంది. ఎదను చూపుతూ, తన నాభి కనిపించేలా పోస్చర్ ఇచ్చింది. ఫోజ్ లే కాకుండా తన బ్యూటీ ఫుల్  స్మైల్ తో కండుపు నింపుతోంది పూనమ్ బజ్వా. అప్పటికే ఫేర్ స్కిన్ కావడంతో ఫుల్ బ్లాక్ డ్రెస్ లో మరింత అందంగా  కనిపిస్తోందీ బ్యూటీ. 
 

హాట్ లుక్స్, ఫోజ్ లతో, అందాల నడుము ఒంపులతో కూడిన ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. పలువురు నెటిజన్లు  తన బ్యూటీని పొగుడుతూ కామెంట్లుు పెడుతున్నారు. పూనమ్ మేరీ ప్యారీ అంటూ, వేరీ బ్యూటీపుల్ అంటూ, స్టన్నింగ్ అంటూ కామెంట్లలో తమ అభిప్రాయాలను తెలుపుతోంది. 
 

అయితే ఈ పొటోలను షేర్ చేస్తూ క్యాప్షన్ కూడా పెట్టింది. ‘మీలో మొదలయ్యేది ఏదైనా నేను నా కంటితో గూఢాచార్యం చేస్తున్నాను’ అంటూ రాసింది. అయితే వెండితెరపై ఒకలా చూసిన అభిమానులు ఇంటర్నెట్‌లో పూనమ్‌ బజ్వాని ఇలా చూసి షాక్‌ అవుతున్నారు. ఈ అమ్మడి జోరుకు బేజార్‌ అవుతున్నారు. దీంతో రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. 
 

ముంబైకి చెందిన  పూనమ్‌ బజ్వా ఇంటర్మీడియట్‌ చదువుతున్న  సమయంలోనే ర్యాంప్‌ షోలు మొదలు పెట్టింది. ర్యాంప్‌ షోలతో మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన ఈ అందాల సోయగం.. `మొదటి సినిమా` దర్శకుడి కళ్లల్లో పడింది. దీంతో ఈ బ్యూటీకి ఫిదా అయిన దర్శకుడు `మొదటి సినిమా` కోసం హీరోయిన్‌గా ఆఫర్‌ చేయగా, కాస్త ఆలోచించి ఓకే చెప్పింది. తొలి చిత్రంతో టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత పలు చిత్రాల్లో కనిపించింది. 2008లో వచ్చిన ‘పరుగు’ మూవీలో చివరిసారిగా కనిపించింది.  

click me!