Poonam Bajwa : ‘సెవెన్ స్టేజేస్ ఆఫ్ లవ్’ అంటోంది ‘పూనమ్ బజ్వా’.. అదేంటో మీరే చూడండి..

First Published Jan 24, 2022, 6:53 PM IST

ఎప్పూడు హాట్ షోతో, తన అందాలను విందు చేసే పూనమ్ బజ్వా.. ఈ సారి సోషల్ మీడియాలో రుచికరమైన భోజనం చేస్తూ దర్శనమిచ్చింది. ఓ హోటల్ లో భోజనం చేస్తున్న ఫొటోలను తన అభిమానుల కోసం పోస్ట్  చేసింది.
 

ముద్దుగా, బొద్దుగా ఉండే పూనమ్ బజ్వా నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇవ్వడమే కాకుండా తనలోని కొత్త కోణాన్ని చూపిస్తోంది. ఎప్పుడూ తన సోషల్ మీడియాలో తన గ్లామర్ ను చూపించే ఫొటోలను పోస్ట్ చేసే పూనమ్ బజ్వా ఈ సారి సరికొత్తగా దర్శనమిచ్చింది. ఓ హోటల్ లో తను మధ్యాహ్న భోజనం చేస్తూ సరదాగా దిగిన ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. 
 

అయితే ఫొటోలో ఒక హోటలోని టేబుల్ ముందు కూర్చున్న పూనమ్ బజ్వా.. ప్లేట్ లో ఆహార పదార్థాలను చూపిస్తూ కనిపిపిస్తోంది. ఒక అప్పడం తింటూ, సెవెన్ బౌళ్లలో ఉన్న కర్రీస్ ను రుచి చూసింది. అయితే ఈ రుచి గురించి తను  కామెంట్ చేసింది.  
 

ఆ వంటకాలను పరమాన్నంతో పోల్చింది. ఏడు రకాల కర్రీలు ఏడు రకాల అనుభూతులని, ఏడు దశల్లోని ప్రేమను కలుగజేశాయని పేర్కొంది. నిజానికి నచ్చిన ఫూడ్ తింటే వచ్చే ఆనందం మరేక్కడా లభించదు. భోజనం రుచిని కూడా తనదైన స్టైట్ లో వివరించింది  ఈ బ్యూటీ. 

గతంలో యంగ్‌ హీరో నవదీప్‌ (Navadheep)తో బ్యాక్‌ టూ బ్యాక్‌ `మొదటిసినిమా`, `ప్రేమంటే ఇంతే` చిత్రాల్లో నటించింది. రెండు చిత్రాలు ఆదరణ పొందాయి. ఆ తర్వాత నాగార్జునతో జోడీ కట్టిందీ హాట్‌ బ్యూటీ. `బాస్‌` సినిమాలో గ్లామర్‌ రోల్‌లో మెరిసింది. కాసేపు కనిపించినా తెరపై ఓ ఊపు ఊపింది.  ఆ తర్వాత టాలీవుడ్ నుంచి ఫెడ్ అవుట్ అయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా కనిపిస్తోంది.
 

ఏదేమైనా తను భోజనం తినే ఫొటోలకు కూడా పూనమ్ బజ్వా క్యూట్ లుక్ తలిపించే ఫోజులిచ్చింది. తన చిరునవ్వుతో అభిమానుల మనస్సు దోచుకుంది. భోజన రుచిని వర్ణించిన తీరుకు నెటింజన్లు ఫిదా అవుతున్నారు. 

click me!