టాప్‌లెస్‌ గౌన్‌లో ఎద అందాలతో రెచ్చిపోయిన పూజా హెగ్డే..`కాన్‌` రెడ్‌ కార్పెట్‌పై పరువాల విందు వేరే లెవల్‌..

First Published May 19, 2022, 6:47 AM IST

బుట్టబొమ్మ పూజా హెగ్డే టాలీవుడ్‌లో అందాలతో ఊపేయడమేకాదు, ప్రపంచ వేదికపై తన అందాల ఘాటేంటో చూపించింది. తాజా కాన్‌(Cannes 2022) రెడ్‌ కార్పెట్‌పై ఆమె హోయలు పోయింది. తన పరువాల విందుతో పులకరింప చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న పూజా హెగ్డే కి అరుదైన గౌరవం దక్కింది. ఆమెకి మొదటి సారి కాన్‌(Cannes Film Festival) ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. ఇండియన్‌ సినిమాకి సంబంధించిన ప్రతినిధిగా ఆమె అంతర్జాతీయ చిత్రోత్సవ వేడుకలో సందడి చేసే ఛాన్స్ దక్కింది. అక్కడ తన అభిప్రాయం పంచుకునే అవకాశం దక్కింది. ఎంతో మంది హీరోయిన్ల కలలాంటి రెడ్‌ కార్పెట్‌పై వాక్‌ చేసే అదృష్టం దక్కింది. 

రెడ్‌ కార్పెట్‌పై వాక్‌ చేయడం తన డ్రీమ్‌ అని తెలిపింది పూజా. ఆ డ్రీమ్‌ని బుధవారం సాయంత్రంతో పుల్‌ఫిల్‌ చేసుకుంది. స్లీవ్‌లెస్‌ గౌన్‌లో హోయలు పోయింది. ట్రెండ్‌ ఔట్‌ఫిట్‌ ధరించి రెడ్‌ కార్పెట్‌పై వయ్యారంగా వాక్‌ చేసింది. టాప్‌ లెస్‌ గౌన్‌లో పరువాల విందుతో కాన్‌ ఫెస్టివల్‌ని (Cannes 2022) పులకరింప చేసింది. అక్కడి ఆడియెన్స్ పై అందాల దాడి చేసింది. 

ప్రస్తుతం పూజా హెగ్డే కాన్‌ ఫెస్టివల్‌కి సంబంధించిన రెడ్‌ కార్పెట్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. తెగ ఆకట్టుకుంటున్నాయి. ఆడియెన్స్ ని కట్టిపడేస్తున్నాయి. నెటిజన్లు, ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ అందాల విందుతో పోల్చితే టాలీవుడ్‌లో చూసిందే చాలా తక్కువే అంటున్నారు. 

టాప్‌ లెస్‌ గౌన్‌లో పూజా హెగ్డే హోయలు పోతూ నెటిజన్ల మతిపోగొడుతుంది. ఇక కాన్‌ ఫెస్టివల్‌లో ఫోటోగ్రాఫర్లు, కెమెరా కన్నులు పూజా అందాలను పోటి పడటం విశేషం. కెమెరా పోటీకి పూజా మరింతగా రెచ్చిపోయిందని చెప్పొచ్చు. తన అందాల ఘాటేంటో కాన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌కి, ప్రపంచ ఆడియెన్స్ కి, సెలబ్రిటీలకు పరిచయం చేసిందని చెప్పొచ్చు. 

కాన్ 2022 వేడుకలో రెండో రోజు పూజా హెగ్డే సందడి చేసింది. ఆమె ఓ వైపు ఇండియన్‌ పెవిలియన్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంది. కాన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇండియన్‌ సినిమాకి ప్రత్యేక గుర్తింపు ఇస్తూ సెపరేట్‌గా ఒక పెవిలియన్‌ ఏర్పాటు చేశారు. దీనికి కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సారథ్యంలోని ఇండియన్‌ సెలబ్రిటీలు హాజరయ్యారు. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, మాధవన్‌, రెహ్మాన్‌, శేఖర్‌ కపూర్‌, రిక్కీ కేజ్‌, ప్రసూన్‌ జోషీ, వాణీ త్రిపాఠి ఫిదా అయ్యారు. కమల్‌ హాసన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

వీరితోపాటు ఇండియన్‌ హీరోయిన్స్ లో ఐశ్వర్య రాయ్‌, దీపికా పదుకొనె, హీనా ఖాన్‌తోపాటు తమన్నా, పూజా హెగ్డే పాల్గొని సందడి చేశారు. ఇండియన్‌ సినిమా గురించి పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాన్‌ వేదికలో హైలైట్‌గా మారాయి. 

తాను ఒక ఇండియన్‌ యాక్టర్‌గా ఇక్కడికి వచ్చానని, ఇండియన్‌ సినిమాని ఇక్కడ సెలబ్రేట్‌ చేయడానికి వచ్చానని పూజా చెప్పిన వ్యాఖ్యలకు అంతా ఫిదా అవుతున్నారు. అందులోనే ఉన్నా ప్రస్తుతం పూజా చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. 

కాన్‌(Cannes Film Festival 2022) ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెండో రోజు పూజా హెగ్డే రెడ్‌ కార్పెట్‌పై వాక్‌ చేసింది. ట్రెండ్‌ ఔట్‌ఫిట్‌లో ఆమె హోయలు పోతూ హాట్‌పోజులిచ్చింది. ప్రస్తుతం ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నాయి. 

కాన్‌(Cannes Film Festival 2022) ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెండో రోజు పూజా హెగ్డే రెడ్‌ కార్పెట్‌పై వాక్‌ చేసింది. ట్రెండ్‌ ఔట్‌ఫిట్‌లో ఆమె హోయలు పోతూ హాట్‌పోజులిచ్చింది. ప్రస్తుతం ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నాయి. 

కాన్‌(Cannes Film Festival 2022) ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెండో రోజు పూజా హెగ్డే రెడ్‌ కార్పెట్‌పై వాక్‌ చేసింది. ట్రెండ్‌ ఔట్‌ఫిట్‌లో ఆమె హోయలు పోతూ హాట్‌పోజులిచ్చింది. ప్రస్తుతం ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నాయి. 

click me!